AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ముసిముసి నవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా మరి?

కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే పోషించిన ఈ బ్యూటీక్వీన్‌ ఆ తర్వాత హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ఇప్పటివరకు తెలుగు, తమిళం భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో నటించింది.

Actress: ముసిముసి నవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Actress
Basha Shek
|

Updated on: Nov 07, 2022 | 10:23 AM

Share

ఫై ఫొటోలో చబ్బీ చీక్స్‌తో ముసిముసి నవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. సుమారు దశాబ్ధన్నర కాలంగా సిల్వర్‌ స్ర్కీన్‌పై అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మకు అభిమాన గణం కూడా ఎక్కువే. కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే పోషించిన ఈ బ్యూటీక్వీన్‌ ఆ తర్వాత హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ఇప్పటివరకు తెలుగు, తమిళం భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో నటించింది. కేవలం ఒకే ఒక సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయిన ఈ అందాల తార టాలీవుడ్ తో సహా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. నాలుగు పదుల వయసుదాటినా తన అందం, అభినయంతో సౌతిండియన్‌ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతోన్న ఈ సొగసరి మరెవరో కాదు..

మన స్టార్ హీరోయిన్ స్వీటీ.. అదేనండీ అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అరుంధతి, భాగమతి, రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో, సింగం వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది. ఇక బాహుబలి సిరీస్‌ సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టితో ఓసినిమాలోనూ నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ ఓ సినిమాకు ఓకే చెప్పింది. అన్నట్లు మన స్వీటీ ఈరోజు పుట్టిన రోజు జరుపుకొంటోంది. ఆమె మరెన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటూ మనమూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్