Naga Chaitanya: తమ్ముడి హీరోయిన్‌తో అన్న సినిమా.. నాగచైతన్య మూవీలో ఆ హీరోయిన్

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన నాగచైతన్య ఆయా షూటింగ్ లతో గడిపేస్తున్నాడు.

Naga Chaitanya: తమ్ముడి హీరోయిన్‌తో అన్న సినిమా.. నాగచైతన్య మూవీలో ఆ హీరోయిన్
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2022 | 5:02 PM

అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య(Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన నాగచైతన్య ఆయా షూటింగ్ లతో గడిపేస్తున్నాడు. ఇటీవలే థ్యాంక్యూ సినిమాను కంప్లీట్ చేశాడు. విక్రమ్ కుమార్ కే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో చైతూకు జోడిగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను జూలై 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతర్వాత పరశురామ్ తో సినిమా చేయనున్నాడు చైతు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సాక్షి వైద్య ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాలో నటిస్తుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నటిస్తున్న సాక్షి వైద్య ఇప్పుడు నాగచైతన్యతో జత కట్టనుందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ టెలివిజన్ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..

సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
సంక్రాంతి తర్వాత..సూర్యుడి అనుగ్రహం ఈ 4 రాశుల సొంతం..
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
చేపల కోసం వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్!
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇది.. వాతావరణం ఇలా ఉండనుంది
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
టీ20 ప్రపంచకప్‌లో సెన్సేషన్.. కట్‌చేస్తే.. ఉద్యోగం కోసం తంటాలు
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
ఏం మనుషులు రా మీరు.. నోరులేని కుక్కలపై ప్రతికారమా..? 40 శునకాలను
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
పాడుబడ్డ ఇంటిలో పాత ఫ్రిడ్జ్.. ఏముందా అని చూసి అందరూ షాక్
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
ఆరుగురు పిల్ల‌లు, భ‌ర్త‌ని వ‌దిలేసి బిచ్చ‌గాడితో మహిళ పరార్!
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
నయనతారకు చంద్రముఖి నిర్మాతల నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..
బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..