Toxic Teaser : టాక్సిక్ టీజర్ అదిరిపోయింది.. రయా గా ఇరగదీసిన రాక్ స్టార్..
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. 'టాక్సిక్' సినిమా టీజర్ విడుదలైంది. రాక్ స్టార్ యష్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత రాక్ స్టార్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు యష్. కేజీఎఫ్ 1, 2 తర్వాత ఈ హీరో నటిస్తూన్న సినిమా టాక్సిక్ . ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాక్ స్టార్ యష్ నటించిన ఈ సినిమాకి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. కేవలం చిన్న వీడియోతోనే సినిమా ఎలా ఉండనుందో చెప్పేశారు మేకర్స్. ఇంతకీ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
‘టాక్సిక్’ చిత్ర బృందం ఇటీవల యష్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత, నయనతార, రుక్మిణి వసంత్‌తో సహా సినిమాలోని అందరు హీరోయిన్ల పోస్టర్‌లను విడుదల చేశారు. ఇప్పుడు, టీజర్‌ను విడుదల చేసి, సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించింది. ‘టాక్సిక్’ టీజర్ ఊహించని విధంగా ఉంది. మేకింగ్ హాలీవుడ్ స్టైల్ లో ఉంది. అలాగే యష్ మాసివ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో కె.వి.ఎన్ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఈ సినిమాను రెట్రో స్టైల్ లో రూపొందిస్తున్నారు. గీతుతో పాటు యష్ కూడా ఈ సినిమాకి కథ రాశారు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. కేజీఎఫ్ చిత్రాల తర్వాత మరోసారి తన మాసివ్ లుక్, యాక్టింగ్ తో బ్లాస్ట్ చేస్తేందుకు రెడీ అయ్యారు యష్.
టాక్సిక్ టీజర్ వీడియో..
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
RAYA
Toxic : A Fairy Tale for Grown-Ups in cinemas worldwide on 19-03-2026https://t.co/VoJTFQCoH8#Nayanthara@humasqureshi @advani_kiara @rukminitweets #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva…
— Yash (@TheNameIsYash) January 8, 2026
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




