Tollywood: అందంగా లేదని ఎన్నో మాటలు అన్నారు.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది..
కాలేజీ రోజుల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అందంగా లేవంటూ ప్రతి ఒక్కరూ అనడంతో మానసికంగా కుంగిపోయింది. కానీ ఫేస్ బుక్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క ఫోటో షేర్ చేయడం.. ఆ తర్వాత సినిమా అవకాశం అందుకోవడం చక చక జరిగిపోయింది. ఇప్పుడు యూత్ కుర్రవాళ్ల దేవత.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
