కరుప్పు కెప్టెన్‌కీ.. సూర్యకీ చెడిందా?
కరుప్పు సినిమాపై జరుగుతున్న ప్రచారానికి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. సూర్యతో, నిర్మాతతో ఎలాంటి గొడవలు లేవని, షూటింగ్ ఆలస్యం కాలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 10న రిలీజ్ కాదని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. సూర్యకు ఈ సినిమా విజయం చాలా కీలకమని పేర్కొన్నారు.
నడిప్పిన్ నాయగన్ సూర్యతో కలిసి కరుప్పు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న డైరెక్టర్, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న అనేక వదంతులపై స్పష్టతనిచ్చారు. హీరోతో లేదా నిర్మాతతో ఎలాంటి గొడవలు లేవని, అనవసర ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా కరుప్పు సినిమా ఆగిపోయిందని, కాల్షీట్ల సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైందని, దర్శకుడికి నిర్మాతకు మధ్య లేదా దర్శకుడికి సూర్యకు మధ్య విభేదాలు ఉన్నాయని పలు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, అందరూ అనుకుంటున్నట్టుగా కరుప్పు సినిమా ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని డైరెక్టర్ వెల్లడించారు. తాను గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పైనే పని చేస్తున్నానని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

