AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది రామ్ చరణ్ రేంజ్ అంటే..!! ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది సాంగ్..

విడుదలైన 24 గంటల్లో 46.1 మిలియన్+ వ్యూస్ తో నంబర్ 1లో ట్రెండ్ అవుతూ ఆల్-టైమ్ సౌత్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ 'రైరై రారా' ..

ఇది రామ్ చరణ్ రేంజ్ అంటే..!! ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది సాంగ్..
Peddi Second Single
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 2:26 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం డ్యాన్స్ చేయడమే కాదు, స్క్రీన్ పై తనకే సొంతమైన కమాండింగ్ రిథమ్‌తో అదరగొట్టారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’ నుంచి వచ్చిన మొదటి సింగిల్ చికిరి చికిరి, రామ్ చరణ్ గ్రేస్, మెగా పవర్ స్టార్ చరిష్మాతో సంచలనం సృష్టించింది. సెకండ్ సింగిల్ ”రై రై రా రా’ విడుదలై నేషనల్ వైడ్ వైరల్ అవుతోంది. అభిమానులే కాదు, ప్రేక్షకులందరూ ఈ పాటను సెన్సేషన్‌గా ప్రశంసిస్తున్నారు. ఐదు భాషల్లో కలిపి ఈ సాంగ్ ఇప్పటికే 46.1 మిలియన్+ వ్యూస్, 800K+ లైక్స్ సాధించింది. కేవలం తెలుగు వెర్షన్‌ మాత్రమే 29.21 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది.

ఇదివరకు “చికిరి చికిరి” 24 గంటల్లో సాధించిన 29.1 మిలియన్ వ్యూస్‌ను కూడా దాటేసింది. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహ్మాన్ ఈ పాటకు ఇచ్చిన కంపోజిషన్ అద్భుతం. రా బీట్స్, ఎనర్జీతో పాటకు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చారు. తన పవర్‌ఫుల్ వాయిస్‌తో కూడా పాటను మరింత ఎలివేట్ చేశారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాసిన పదాలు కూడా పాటకు మరింత బలాన్ని తీసుకొచ్చాయి.

ఈ పాటలో రామ్ చరణ్ స్క్రీన్‌ను ఆదరావ్గొట్టేశారు. చరణ్ స్వాగ్, అగ్రెషన్, రిథమ్ ప్రతి స్టెప్‌లో అద్భుతంగా వున్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్త కాంప్లెక్స్ అయినప్పటికీ, చరణ్ ప్రతి మూవ్‌ను అద్భుతమైన యీజ్, ఎనర్జీతో మెస్మరైజ్ చేశారు. డైరెక్టర్ బుచ్చి బాబు సానా తన ప్రత్యేకమైన రస్టిక్ విజువల్ స్టైల్‌తో ఈ పాటను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఎర్తీ టోన్స్, రిచ్ ఫ్రేమ్స్‌తో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వామ్మో వీడు మాములోడు కాదు..!
వామ్మో వీడు మాములోడు కాదు..!
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ హీరో, మరో హీరోయిన్‌గా ఈ అమ్మడు
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..