AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Trailer: దేశాన్ని కాపాడే ‘పఠాన్’.. యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ట్రైలర్

పఠాన్ సినిమా ఈనెల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది.

Pathaan Trailer: దేశాన్ని కాపాడే 'పఠాన్'.. యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ట్రైలర్
Pataan
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2023 | 12:22 PM

Share

బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పఠాన్. షారుక్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పఠాన్ సినిమా ఈనెల రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడు కనిపించిన పఠాన్ పాట ఒకటి గత కొన్నాళ్లుగా వివాదాస్పదం అవుతోంది. చాలా రోజుల తర్వాత షారుక్ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా పఠాన్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు కొన్ని వివాదాలకు కూడా తెరలేపాయి. తాజాగా విడుదలైన పఠాన్ ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది . శత్రువులనుంచి దేశాన్ని కాపాడే పాత్రలో షారుక్ కనిపించనున్నాడు. నాశనం చేయడానికి ఈ గ్రూప్ డబ్బులు తీసుకొని ఇండియా మీద భారీ దాడి ప్లాన్ చేస్తుంది. ఆ పని జాన్ అబ్రహం తీసుకుంటాడు. దాంతో ఇండియా అధికారులు ఒక పాత ఆఫీసర్ అయిన పఠాన్(షారుఖ్) ని రప్పిస్తారు. పఠాన్ కి తోడుగా దీపికా కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటుంది. ఈ ఇద్దరు కలిసి దేశాన్ని ఎలా కాపాడారు అనేది సినిమా కథ. పఠాన్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..