కుమార్తెతో కలిసి బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ స్టార్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా? ప్రపంచంలోనే తెగ ఫేమస్

సినిమా తారలు, క్రికెటర్లకు నిత్యం బిజిబిజీగా గడుపుతుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపే సమయం చాలా అరుదుగా దొరుకుతుంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ఓ స్టార్‌ కపుల్‌. ఫై ఫొటోలో కూతురుతో కలిసి బుడి బుడి అడుగులేస్తున్న ఈ జంటకు వరల్డ్‌ వైడ్‌ పాపులారిటీ ఉంది.

కుమార్తెతో కలిసి బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ స్టార్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా? ప్రపంచంలోనే తెగ ఫేమస్
Viral Photo
Follow us
Basha Shek

|

Updated on: Jan 09, 2023 | 8:25 PM

సినిమా తారలు, క్రికెటర్లకు నిత్యం బిజిబిజీగా గడుపుతుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపే సమయం చాలా అరుదుగా దొరుకుతుంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ఓ స్టార్‌ కపుల్‌. ఫై ఫొటోలో కూతురుతో కలిసి బుడి బుడి అడుగులేస్తున్న ఈ జంటకు వరల్డ్‌ వైడ్‌ పాపులారిటీ ఉంది. సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఒక చిన్న ఫొటో షేర్‌ చేసిన క్షణాల్లోనే తెగ వైరలవుతుంది. ఇక వారి కూతురు కూడా అంతే ఫేమస్‌. ఇప్పటివరకు తన ఫేస్‌ ప్రపంచానికి చూపించకపోయినా స్టార్‌ కిడ్‌గా ఓ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ లవ్లీకపుల్‌ దుబాయ్‌కు చెక్కేశారు. కొత్త సంవత్సరం వేడుకలను అక్కడే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత తమ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను తమ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ పై ఫొటోలో కూతురు అడుగులతో కలిసి పోటీపడుతున్న ఈ క్యూట్‌ కపుల్‌ మరెవరో కాదు.. సెలబ్రిటీ కపుల్‌ విరాట్ కోహ్లీ- అనుష్కా శర్మ.

గతేడాది చివర్లో దుబాయ్‌ వెళ్లిన విరాట్- అనుష్క అక్కడ కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. తమ గారాల పట్టి వామికతో కలిసి బీచ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘దేవుడా.. ఇప్పటి వరకు మమ్మల్ని ఆశీర్వదించావు. ఇతర కోరికలేమీ లేవు. నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం అంతే’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. క్యూట్‌ ఫ్యామిలీ, లవ్లీ కపుల్‌ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!