AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Abhinav: భార్య వేధింపులకు సింగర్ ఆత్మహత్య.. మానసికంగా వేధించడంతో విషం తాగి సూసైడ్..

భార్య వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. భార్య మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే అర్ధంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. సినీరంగంలో ర్యాపర్ గా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన ఈ సింగర్ భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Singer Abhinav: భార్య వేధింపులకు సింగర్ ఆత్మహత్య.. మానసికంగా వేధించడంతో విషం తాగి సూసైడ్..
Abhinav Singh
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2025 | 6:19 PM

Share

భార్య వేధింపులు తాళలేక ప్రముఖ ర్యాపర్, సింగర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాకు చెందిన ర్యాపర్ అభినవ్ సింగ్ (32) బెంగుళూరులోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడి చావుకు కోడలు సహా ఆమె కుటుంబసభ్యులే కారణమంటూ సింగర్ తండ్రి బిజయ్ నందా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే శవపరీక్ష కోసం అభివన్ సింగ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సమాచారం ప్రకారం అభినవ్ తన భార్యతో చాలా నెలలుగా గొడవ పడుతున్నాడు.

అభినవ్ సింగ్ ర్యాపర్ మాత్రమే కాకుండా వ్యాపారవేత్త కూడా. ఇటీవలే కొద్ది రోజుల క్రితం పని నిమిత్తం బెంగుళూరుకు చేరుకున్న అతడు.. అక్కడే నివసిస్తున్నాడు. ప్రస్తుతం అభినవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. తన భార్య కారణంగా కొన్ని నెలలుగా తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నాడు. అలాగే చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే అభినవ్ సింగ్ భార్య వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడా ? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అన్నది తెలియాల్సి ఉంది. కాగా అభినవ్ ఒడియా ర్యా్ప్ పాటలతో చాలా ఫేమస్ అయ్యాడు. కథక్ ఆంథెమ్ పాటతో మరింత పాపులర్ అయ్యాడు. అలాగే అర్భన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్ ను స్థాపించాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..