Kantara: కాంతారా పక్కా ప్లాన్.. హోంబలే ఫిల్మ్స్ గోల్ కొట్టి తీరుతుందా?
మనం సినిమా చేశాక, ఔట్‌పుట్ బాగా వచ్చిందనుకున్నాక... అవార్డులకు పంపుకోవడం మొన్న మొన్నటిదాకా జరిగిందేమో.. ఇప్పుడలా కాదు... మనకేం కావాలో ముందుగా అనుకుని..., దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని పక్కాగా ఫాలో అయి గోల్ కొడుతున్నారు. మరి కాంతారతో హోంబలే ఫిల్మ్స్ అనుకున్న గోల్ కొట్టి తీరుతుందా? మాట్లాడుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
