AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: దృశ్యం సినిమాలో వెంకీ పెద్ద కూతురు గుర్తుందా..? నెట్టింట అమ్మాడి అరాచకం..

ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేశ్. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి పండక్కి విడుదలైన ఈ మూవీ ఇప్పటికే ఎన్నో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో చాలా పాపులర్ అయ్యింది ఓ అమ్మాయి.

Venkatesh: దృశ్యం సినిమాలో వెంకీ పెద్ద కూతురు గుర్తుందా..? నెట్టింట అమ్మాడి అరాచకం..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2025 | 12:03 PM

Share

విక్టరీ వెంకటేశ్ నటించిన చిత్రాల్లో దృశ్యం సినిమా ప్రత్యేకం. 2014లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుని.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాకు తెలుగు రీమేక్ ఇది. జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరోసారి వెంకటేశ్, మీనా జోడి అలరించింది. అలాగే ఇందులో వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. తన కూతురి భవిష్యత్తు, జీవితం కోసం ఓ తండ్రి పడే ఆరాటమే ఈ సినిమా. ఈ సినిమాలో వెంకీ పెద్ద కూతురిగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? సినిమా మొత్తం స్టోరీ ఆ అమ్మాయి చుట్టే తిరుగుతుంది. అందం, అంతకుమించిన అమాయకత్వంతో కట్టిపడేసింది. ఆ అమ్మాయి పేరేంటో తెలుసా.. ? కృతిక జయకుమార్. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఓ క్లాసికల్ డ్యాన్సర్ కూడా.

బెంగుళూరుకు చెందిన కృతిక.. క్లాసికల్ డ్యాన్సర్. మొదటి నుంచి సినిమాలకు దూరంగానే ఉండేది. కానీ చిన్నప్పుడే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకుంది. దీంతో ఆమెకు నృత్యం నేర్పించారు పేరెంట్స్. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో షోలలో పాల్గొంది. తిరువనంతపురంలో మలయాళం డైరెక్టర్ బాలు కిరియత్ ఆమెను చూసి సినిమాల్లో ట్రై చేయాలని సూచించగా.. తెలుగులో దృశ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా అందం, అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమాతో అటు మలయాళం, ఇటు తెలుగులోనూ చాలా ఫేమస్ అయ్యింది.

ఆ తర్వాత కన్నడలో బాక్సర్ అనే సినిమాలో నటించింది. తెలుగులో కథానాయికగా కాకుండా సహయ నటిగా కనిపించింది. తెలుగులో వినవయ్య రామయ్య, రోజులు మారాయి, ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా క్రేజ్ రాలేదు. అయితే కృతిక అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?
ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?