Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య- శోభితల పెళ్లి.. కాబోయే దంపతుల మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లికి ముహూర్తం సమీపిస్తోంది. బుధవారం (డిసెంబర్ 04) అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుంది.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య- శోభితల పెళ్లి.. కాబోయే దంపతుల మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంతో తెలుసా?
Naga Chaitanya, Sobhita Dhulipala
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2024 | 8:29 PM

టాలీవుడ్‌ హీరో, హీరోయిన్లు నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుకు ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వీరి వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ( డిసెంబరు 4)న రాత్రి 8.13 గంటలకు శోభిత మెడలో మూడు ముళ్ల వేయనున్నాడు నాగ చైతన్య. ఇరు కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, సినీ ప్రముఖులతో సహా మొత్తం 300 మందిని ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు నాగార్జున ఇదివరకే ప్రకటించారు.ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఇరువురి ఇళ్లలో వివాహ పనులు స్పీడ్ అందుకున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా షురూ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు.

పెళ్లి సంగతి అలా ఉంచితే.. ఇప్పుడు నాగ చైతన్య, శోభిత వయస్సు గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాబోయే వధూవరుల వయసు గురించి తెగ వెతుకుతున్నారు. 1986 నవంబర్ 23న జన్మించిన నాగ చైతన్యకు ఇటీవలే 38 ఏళ్లు. ఇక 1992 మే 31న శోభిత జన్మించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. అంటే ఈ జంట మధ్య సుమారు 6 ఏళ్ల గ్యాప్ ఉందన్నమాట. కాగా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో మొదటిసారిగా కలుసుకున్నారు నాగ చైతన్య, శోభిత. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. అది క్రమంగా ప్రేమగా చిగురించింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో తమ అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారీ లవ్ బర్డ్స్.

ఇవి కూడా చదవండి

పెళ్లి కూతురిగా ముస్తాబైన శోభిత..

కాగా నాగచైతన్య-శోభితల పెళ్లి తెలుగు సంప్రదాయ ప్రకారమే జరుగుతుందని నాగార్జున ఇది వరకే  తెలిపారు. అన్న పూర్ణ స్టూడియోస్ లోని అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ఎదుట వివాహ వేదికను ఏర్పాటు చేశారు.  పెళ్లి కోసం ఒక ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో శోభిత ధూళిపాళ్ల..

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగ చైతన్య- శోభితల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
నాగ చైతన్య- శోభితల పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. ఆ తర్వాత
మహిళకు కలలో కనిపించిన కుంకుళ్ళమ్మ.. ఆ తర్వాత
ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్‌ లేటెస్ట్‌
ఈ మూడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి.. పూరి మ్యూజింగ్స్‌ లేటెస్ట్‌
పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
పండు, తొక్క మాత్రమే కాదు, దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
పాక్ పంచన చేరేందుకు బంగ్లాదేశ్ తహతహ
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
'మా అమ్మ ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోయా'.. కిచ్చా సుదీప్ కన్నీళ్లు
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
మద్యం ప్రియులారా..!భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకుతెలుసా
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం..
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కట్‌చేస్తే.. 211 పరుగుల తేడాతో విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.. కట్‌చేస్తే.. 211 పరుగుల తేడాతో విజయం
రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుస
రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుస
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా