Year Ender 2022: పుష్ప టు పొన్నియన్‌ సెల్వన్‌.. ఈ ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలివే

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్‌- 10 సినిమాల జాబితాను విడుదల చేసింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో విడుదలైన అల్లు అర్జున్‌ పుష్ప ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది.

Year Ender 2022: పుష్ప టు పొన్నియన్‌ సెల్వన్‌.. ఈ ఏడాది అమెజాన్‌ ప్రైమ్‌లో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలివే
Pushpa, Kgf
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2022 | 9:25 PM

చూస్తుండగానే కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. 2022 ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2023కు స్వాగతం పలకడానికి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది జరిగిన కొన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన టాప్‌- 10 సినిమాల జాబితాను విడుదల చేసింది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో విడుదలైన అల్లు అర్జున్‌ పుష్ప ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో యశ్‌ కేజీఎఫ్‌ 2 ఉండగా మూడో స్థానంలో కేజీఎఫ్‌ 1 ఉండడం గమనార్హం. ఇక నాలుగో స్థానంలో దుల్కర్‌ సల్మాన్‌ సీతారామం, ఐదో ప్లేసులో పొన్నియన్‌ సెల్వన్‌ 1 సినిమాలు ఉన్నాయి. ఈ జాబితాను పరిశీలిస్తే టాప్‌-5 సినిమాలు దక్షిణాదివే కావడం విశేషం. ఇంతకీ ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

1. పుష్ప

ఇవి కూడా చదవండి

2. కేజీఎఫ్‌ 2

3. కేజీఎఫ్‌ 1

4. సీతారామం

5. పొన్నియన్‌ సెల్వన్‌ 1

6. బచ్చన్‌ పాండే

7. జుగ్‌ జుగ్‌ జియో

8. రన్‌వే 34

9. జురాసిక్‌ వరల్డ్‌ డొమైన్‌

10. గెహ్రియాన్‌

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?