Pawan Kalyan: పుష్పరాజ్‌ ఫోన్‌ నంబరే వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌! సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్‌ ఫోన్‌ నంబర్‌ చివరి నాలుగు అంకెలు వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఒకేటూ నంటూ ఆన్‌లైన్‌లో వీడియో చక్కర్లు కొడుతోంది

Pawan Kalyan: పుష్పరాజ్‌ ఫోన్‌ నంబరే వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌! సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో
Pawan Varahi Vehicle
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2022 | 7:41 PM

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచార రథం వారాహి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఓవైపు వారాహి రంగుపై రాజకీయ వివాదం నడుస్తుండగానే.. మరోవైపు జనసైనికులు తమ చైతన్యరథమంటూ పవన్‌ ప్రచార రథం ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్‌‌ రంగును పవన్ వారాహి వాహనానికి ఉపయోగించారని.. కాబట్టి ఆ వాహనం రిజిస్ట్రేషన్‌ చెల్లదని వైసీపీ నేతలు జనసేన అధినేతపై విమర్శలు చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే తెలంగాణ రవాణా శాఖ వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్‌ అనుమతులు జారీ చేసింది. TS 13 EX 8384 పేరుతో రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించింది. ఇక వైసీపీ నేతలు చెప్పినట్లు పవన్ వారాహి కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని తెలంగాణ ఆర్టీఏ అధికారులు ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్‌ ఫోన్‌ నంబర్‌ చివరి నాలుగు అంకెలు వారాహి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఒకేటూ నంటూ ఆన్‌లైన్‌లో వీడియో చక్కర్లు కొడుతోంది. కాగా వారాహిలో భద్రతా పరంగా చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని సీసీ కెమెరాలు. వారాహికి నలువైపులా సీసీకెమెరాలు ఉన్నాయి. పవన్ వెహికిల్ ఎక్కిన దగ్గర నుంచి మళ్లీ పార్క్ చేసి ఆయన బసకు వెళ్లే వరకూ వాహనం పరిసరాల్లో జరిగేదంతా ఇవి ఫ్రేమ్ టు ఫ్రేమ్ రికార్డ్ చేస్తాయి. ఇక సెక్యూరిటీపరంగా మరో ఫీచర్.. టెక్నాలజీ. పవన్ వెహికిల్‌లో ఉండగా, పర్మిషన్ లేకుండా చీమ కూడా లోనికి వెళ్లలేనంత పటిష్టంగా తయారుచేశారు దీన్ని. అంటే ఎటువైపు నుంచి ఎందరు వచ్చి డోర్ ఓపెన్ చేద్దామన్నా.. విత్ అవుట్ యాక్సెస్ అది ఓపెన్ కాదు. వాహనంలో మరో ప్రత్యేకత హైడ్రాలిక్‌ మెట్లు. పవన్ జర్నీలో కాకుండా ప్రసంగించే టైమ్‌లో వాహనం పైకి వెళ్లేందుకు ఈ హైడ్రాలిక్ మెట్లు ఉపయోగపడతాయి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?