Bhola Shankar : మెగాస్టార్ భోళా శంకర్ మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తరవాత మెగాస్టార్ నటించిన సినిమా కావడంతో భోళాశంకర్ పై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే భోళాశంకర్ సినిమాకు భారీగా బుకింగ్స్ అయ్యాయి. ఇక మొదటి రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీగా ఓపినింగ్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళాశంకర్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. భారీ అంచనాల నడుమ భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తరవాత మెగాస్టార్ నటించిన సినిమా కావడంతో భోళాశంకర్ పై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే భోళాశంకర్ సినిమాకు భారీగా బుకింగ్స్ అయ్యాయి. ఇక మొదటి రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీగా ఓపినింగ్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక నహుళాశంకర్ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
నైజాం రూ 4.48 కోట్లు ,సీడెడ్ రూ 2.01 కోట్లు,ఉత్తరాంధ్ర రూ 1.82 కోట్లు,ఈస్ట్ రూ 1.32 కోట్లు ,వెస్ట్ రూ 1.85కోట్లు, గుంటూరు రూ 2.08 కోట్లు, కృష్ణా రూ 1.02 కోట్లు, నెల్లూరు రూ 0.71 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి రూ 15.29 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ 1.03 కోట్లు, ఓవర్సీస్ రూ 1.95 కోట్లు, వరల్డ్ వైడ్ మొత్తంగా రూ 18.27 కోట్ల షేర్ ను రాబట్టింది భోళా శంకర్. రానున్న రోజుల్లో ఈ మూవీ మరింత కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా నటించింది. అలాగే కీర్తిసురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించి మెప్పించింది. ఇక ఈసినిమాలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, లోబో.. ఇలా చాలా మంది భోళా శంకర్ సినిమాలో నటించారు. అలాగే యాంకర్స్ రష్మీ గౌతమ్, శ్రీముఖి ప్రత్యేక పాత్రల్లో కనిపించరు.
మంచి టాక్ తో దూసుకుపోతున్న భోళా శంకర్ ..
View this post on Instagram
మంచి టాక్ తో దూసుకుపోతున్న భోళా శంకర్ మూవీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.