AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bunny Vox: హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను కుదిపేస్తున్న బన్నీ వాక్స్.. ఈమె అందాలని మెచ్చని వారుంటారా

బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

Phani CH
|

Updated on: Aug 12, 2023 | 1:58 PM

Share
బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ.

1 / 7
ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

2 / 7
అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ   ముద్దుగుమ్మ.

3 / 7
2020లో తెలుగు సినిమా విద్యార్థిలో  ఆమె తొలిసారిగా నటించింది. తర్వాత ఇటీవలే విడుదలైన రాచి గాడి పెళ్లి చిత్రంలో కనిపించింది.

4 / 7
ఈ అమ్మ చేసిన ‘ఓ పిల్ల సాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇటీవల ఈమె చేసిన ‘వెన్నెల’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది.

5 / 7
బన్నీవాక్స్‌కి ఇన్‌స్టాగ్రామ్ 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య ఉన్న ఇన్‌స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అభిమానులను అలరిస్తుంటుంది.

6 / 7
అయితే వర్షిన్నె వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి.

7 / 7
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!