Black Pepper Health Benefits: వంటకాలకు రుచినిచ్చే మిరియాలు పోషకాల గని. కాల్షియం, విటమిన్ సి, పైపరేన్ వంటి పోషకాలతో జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి, మలబద్ధకం తగ్గిస్తాయి. దగ్గు, జలుబుకు ఉపశమనం, బరువు తగ్గడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.