Nivin Pauly: నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. విచారణ కచ్చితంగా జరగాల్సిందే.. ‘ప్రేమమ్’ హీరో..

తాజాగా ఈ కేసులో మరో స్టెప్ ముందుకు వేశాడు ఈ హీరో. తన గురించి వచ్చిన అసత్య ఆరోపణలపై కచ్చితంగా విచారణ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పలువురు నివీన్ పౌలీకి మద్దతు తెలిపారు. దీంతో ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆదేశించింది.

Nivin Pauly: నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. విచారణ కచ్చితంగా జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
Nivin Pauly
Follow us

|

Updated on: Sep 07, 2024 | 2:54 PM

మలయాళీ హీరో నివీన్ పౌలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‏లో తనపై ఆత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో నివీన్ పౌలీని ఆరో నింధితుడిగా కేసు నమోదు చేశారు ఎర్నాకులం పోలీసులు. ఈ కేసులో మొదటి నిందితురాలిగా శ్రేయ అనే మహిళ పేరును చేర్చగా.. ఆ తర్వాత పలువును దర్శకనిర్మాతల పేర్లను చేర్చారు. ఇక ఏ6గా నివీన్ పౌలీని పేరు చేర్చారు. ఇప్పటికే తన పై వచ్చిన ఆరోపణలపై ఈ హీరో స్పందించారు. తన గురించి వినిపిస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని.. అవి పూర్తిగా అవాస్తవమని తన ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తాజాగా ఈ కేసులో మరో స్టెప్ ముందుకు వేశాడు ఈ హీరో. తన గురించి వచ్చిన అసత్య ఆరోపణలపై కచ్చితంగా విచారణ చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పలువురు నివీన్ పౌలీకి మద్దతు తెలిపారు. దీంతో ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు ఆదేశించింది.

అయితే సదరు మహిళ తనపై దుబాయ్ లో దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. అయితే తాను దుబాయ్ వెళ్లలేదని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీసులకు చూపించాడు నివీన్ పౌలీ. అలాగే తన పాస్ పోర్ట్ సైతం అందించారు. నిజానిజాలు బయటకు రావాలని డిమాండ్‌ చేశారు. ‘నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో విచారణ జరగాలి. ఈ కేసు నుంచి నా పేరును తొలగించాలి. ఈ అబద్ధాన్ని నిరూపించేందుకు నేను ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం’ అని అన్నారు నివీన్ పౌలీ.

ఇటీవల మలయాళీ ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి బయటకు రావడంతో మిగతా ఇండస్ట్రీలలోనూ హేమ తరహా కమిటీ కావాలని పలువురు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ సినీ మహిళా ఆర్టిస్టులు ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తప్పుడు ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
తప్పుడు ఆరోపణలు.. విచారణ జరగాల్సిందే.. 'ప్రేమమ్' హీరో..
శ్రీవారి దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో మహిళ మృతి..
శ్రీవారి దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో మహిళ మృతి..
అఫీషియల్.. ఓటీటీలోకి ఎన్టీఆర్ బావమరిది సూపర్ హిట్ సినిమా ఆయ్
అఫీషియల్.. ఓటీటీలోకి ఎన్టీఆర్ బావమరిది సూపర్ హిట్ సినిమా ఆయ్
IC 814.. ఇప్పుడీ పేరు బాగా ఫేమస్.. అలాగే కాంట్రవర్సియల్ కూడా..!
IC 814.. ఇప్పుడీ పేరు బాగా ఫేమస్.. అలాగే కాంట్రవర్సియల్ కూడా..!
దేవర ట్రైలర్‌కు ముహుర్తం ఖరారు.. అప్పుడే మొదలైన రికార్డుల వేట
దేవర ట్రైలర్‌కు ముహుర్తం ఖరారు.. అప్పుడే మొదలైన రికార్డుల వేట
బిర్యానీ కోసం వెళ్లి.. ఆసుపత్రిపాలైన వ్యక్తి..!
బిర్యానీ కోసం వెళ్లి.. ఆసుపత్రిపాలైన వ్యక్తి..!
విగ్గు విషయంలో నాగ మణికంఠను ఆ స్టార్ హీరోతో పోల్చిన గీతూ రాయల్
విగ్గు విషయంలో నాగ మణికంఠను ఆ స్టార్ హీరోతో పోల్చిన గీతూ రాయల్
వారసుడొచ్చాడు.! దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆ కుటుంబం నుంచి మరో హీరో.
వారసుడొచ్చాడు.! దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆ కుటుంబం నుంచి మరో హీరో.
హోటల్‌లో భోజనం పెట్టలేదని ట్రక్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
హోటల్‌లో భోజనం పెట్టలేదని ట్రక్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులు తేనె, బెల్లం తీసుకుంటే మంచిదా?
మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులు తేనె, బెల్లం తీసుకుంటే మంచిదా?
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!
వరద సహాయక చర్యల్లో ఫెయిల్, 30 మందికి మరణశిక్ష.! కిమ్ పాలన ఇంతే.!