AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!

Indian Railways: రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీలో టికెట్స్‌ బుక్‌ చేసుకుంటాము. ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు అయితే వారికి కావాల్సిన బెర్త్‌ కోసం చూస్తుంటారు. అయితే ఇండియర్‌ రైల్వే లోయర్‌ బెర్త్‌ విషయంలో ఇటీవల నిబంధనలు మార్చింది. కొన్ని సందర్భాల్లో లోయర్‌ బెర్త్‌ బుకింగ్‌ కాని సందర్భాలు కూడా ఉంటాయి.

Indian Railways: మీరు లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
Subhash Goud
|

Updated on: Jan 05, 2025 | 2:39 PM

Share

భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాను కల్పిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది రైల్వే శాఖ. మీరు మీ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల కోసం రైల్వేలో లోయర్ బెర్త్ బుక్ చేసినా దాన్ని పొందలేరు. అందుకు కొన్ని మార్గాలున్నాయి.

సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌లు లభిస్తాయి

సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే శాఖ అనేక నియమాలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం లోయర్ బెర్త్‌లను బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌ను సులభంగా కేటాయించడం గురించి IRCTC తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుడు ట్విట్‌ చేశాడు. తన మామయ్యకు రైలు టికెట్ బుక్ చేశానని, హెల్త్‌ సమస్య ఉన్నందున లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యత ఇచ్చానని, అయితే అప్పుడు కూడా రైల్వే తనకు పైబెర్త్ ఇచ్చిందని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: KYC Fraud: కేవైసీ పేరుతో టెక్నికల్‌ ఆఫీసర్‌కి మెసేజ్‌.. క్షణాల్లోనే రూ.13 లక్షలు మయం!

స్పందించిన ఐఆర్‌సీటీసీ:

ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన రైల్వే.. మీరు జనరల్ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే, సీటు ఉంటేనే మీకు సీటు అలాట్‌మెంట్ లభిస్తుందని, లేకుంటే రాదని పేర్కొంది. లోయర్ బెర్త్ కేటాయిస్తే మాత్రమే మీరు రిజర్వేషన్ ఛాయిస్ కింద బుక్ చేసుకుంటే, మీకు లోయర్ బెర్త్ లభిస్తుందని తెలిపింది. సీట్లు ఉన్నప్పుడే జనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ సీట్లు ఫస్ట్ కమ్ అండ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయి. జనరల్ కోటాలో సీటు పొందడంలో మానవ జోక్యం లేదు. అయితే, మీరు లోయర్ బెర్త్ కోసం TTEని సంప్రదించవచ్చు. మీ కోసం లోయర్ బెర్త్ కోసం చర్చలు జరపవచ్చు. లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటే అది మీకు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Auto News: హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్