Sai Pallavi: చెల్లి పెళ్లిలో సందడి చేసిన సాయి పల్లవి.. డ్యాన్స్ మాములుగా చేయలేదుగా.. వీడియో వైరల్..

అక్క బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళంలో ఓ సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి చదువులపై దృష్టి పెట్టింది. తాజాగా పూజా కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

Sai Pallavi: చెల్లి పెళ్లిలో సందడి చేసిన సాయి పల్లవి.. డ్యాన్స్ మాములుగా చేయలేదుగా.. వీడియో వైరల్..
Sai Pallavi
Follow us

|

Updated on: Sep 05, 2024 | 5:00 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతుంది. అయితే సాయి పల్లవి లాగే ఆమె చెల్లెలు పూజా కన్నన్ కూడా హీరోయిన్ కావాలనుకుంది. అక్క బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళంలో ఓ సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి చదువులపై దృష్టి పెట్టింది. తాజాగా పూజా కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలల క్రితమే ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం చేసుకున్న పూజా కన్నన్.. ఇప్పుడు ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తాజాగా రెండు కుటుంబాలు, సన్నిహితులు, బంధువుల మధ్య సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి జరిగింది. గురువారం ఉదయం వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. కొత్త జంటగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇక చెల్లెలి పెళ్లిలో సాయి పల్లవి మరోసారి డాన్స్ అదరగొట్టేసింది.

ఇవి కూడా చదవండి

ఎప్పటిలాగే చెల్లెలి పెళ్లిలోనూ పట్టుచీరలో అందంగా కనిపించింది సాయి పల్లవి. వివాహ వేడుక అనంతరం తన చెల్లితో కలిసి డాన్స్ చేసింది. మరోసారి సాయి పల్లవి చూసి ఫిదా అయ్యామని.. పట్టుచీరలో న్యాచురల్ బ్యూటీ ఎంతో చక్కగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హిందీలో రూపొందుతున్న రామాయణం చిత్రంలో నటిస్తుంది.

వీడియోస్ చూడండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి కామెంట్స్..
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!