Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daddy Movie: డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా..? ఇప్పుడు చూస్తే..

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. 2001లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో చిరు కూతురిగా నటించిన చిన్నారి ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్రా. ఈ సినిమాలో అక్షయ పాత్రలో కనిపించిన ఆ చిన్నారి అమాయకమైన నటనతో కట్టిపడేసింది.

Rajitha Chanti

|

Updated on: Sep 01, 2024 | 2:56 PM

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. 2001లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో చిరు కూతురిగా నటించిన చిన్నారి ఇప్పటికీ చాలామంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్రా.

1 / 5
ఈ సినిమాలో అక్షయ పాత్రలో కనిపించిన ఆ చిన్నారి అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ముంబైకు చెందిన అనుష్క మల్హోత్రా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

2 / 5
డాడీ సినిమా తర్వాత  బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చదువు దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. తాజాగా ఈ అమ్మడు కోసం నెటిజన్స్ నెట్టింట సెర్చ్ చేస్తున్నారు.

3 / 5
అనుష్క మల్హోత్రా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెట్టింట యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది మతిపోగొట్టే ఫోజులతో కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోస్ చూసి షాకవుతున్నారు.

4 / 5
ఈ అమ్మడు ఇప్పటికే లండన్ లో హోనర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. అనుష్క నెట్టింట తన ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంది.

5 / 5
Follow us
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్

మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!

పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!

అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..

భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!

ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం

మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!

రిటైర్మెంట్ ఏజ్‌లో భారీ సిక్స్.. కొడితే స్టేడియం దాటిపోయిందిగా..

అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక