Tollywood: అయ్యా బాబోయ్.. అచ్చం తల్లిలాగే ఉందేంటీ.. హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా..?

భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించగా.. ఆమెకు సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టారు. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మనస్పర్థలతో విడిపోయింది.

Tollywood: అయ్యా బాబోయ్.. అచ్చం తల్లిలాగే ఉందేంటీ.. హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా..?
Gautami
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 05, 2024 | 6:24 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది గౌతమి. సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 90వ దశకంలో టాప్ హీరోలందరి సరసన నటించి అగ్రకథానాయికగా దూసుకుపోయిన గౌతమి.. ఆ తర్వాత జోరు తగ్గించింది. తెలుగులో బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో మెప్పించిన గౌతమి.. తన నటనకు తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు కూడా అందుకుంది. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప జన్మించగా.. ఆమెకు సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టారు. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మనస్పర్థలతో విడిపోయింది.

1998లో పెళ్లి కాగా.. 1999లోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గౌతమి వద్దే ఆమె కూతురు ఉంటుంది. మొదటి పెళ్లి, డివోర్స్ తర్వాత మరోసారి పెళ్లి జోలికి వెళ్లలేదు గౌతమి. ఆ తర్వాత కొన్నాళ్లపాటు కమల్ హాసన్ తో కలిసి రిలేషన్ షిప్ లో ఉంది. కానీ వీరిద్దరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఉన్నత చదువులు పూర్తి చేసిన సుబ్బలక్ష్మి నెట్టింట చాలా యాక్టివ్. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. సుబ్బలక్ష్మి అచ్చం ఆమె తల్లిలాగే ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు గ్లామర్.. ఇటు ట్రెడిషనల్ లుక్స్ లో కట్టిపడేస్తుంది. గౌతమి కూతురు సినిమాల్లోకి వస్తుందని ఒకప్పుడు టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

గౌతమి కూతురు సుబ్బలక్ష్మీ ఫోటోస్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!