AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ ఫెవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? కానీ కలిసి నటించడం కుదరదట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు డార్లింగ్. మరికొన్ని చిత్రాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తమ అభిమాన స్టార్ ఇష్టాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Prabhas : ప్రభాస్ ఫెవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? కానీ కలిసి నటించడం కుదరదట..
Prabhas
Rajitha Chanti
|

Updated on: May 07, 2025 | 1:29 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా కల్కి 2898 ఏడీ సినిమాతో హిట్ కొట్టిన డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న హార్రర్ కామెడీ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో డార్లింగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారు. అలాగే ఇందులో ప్రభాస్ సరికొత్తగా కనిపించనుండడంతో ఈ మూవీ కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇదే కాకుండా అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్), ఇటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాలు చేయనున్నారు. ఇవే కాకుండా ప్రభాస్ చేతిలో మరో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు.

తాజాగా ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఆమె యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ప్రభాస్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఇంకెవరు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఆమెతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు డార్లింగ్. కానీ హైట్ కారణంగా ఆమెతో కలిసి నటించడం కుదరడం లేదని అన్నారు. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే హాను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రభాస్ జోడిగా ఇమాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..