AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో తులారాశి వారికి రాజయోగం.. అనుకోని అదృష్టంతో జీవితంలో కొత్త మలుపే..

తుల రాశి వారికి 2026లో తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనున్నది. గతంలో కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి 2026 సంవత్సరం మొత్తం, ఆరోగ్యం, విద్య, ఆర్థికంగా, కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది. ఏ నెలల వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 29, 2025 | 3:25 PM

Share
కెరీర్ : తుల రాశి వారికి 2026 చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సూర్య గ్రహం అనుకూలంగా ఉండటం వలన చేపట్టిన ప్రతి పనుల్లో విజయం వీరిదే అవుతుంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ సంవత్సరం వీరికి రాజయోగం పడతుందనే చెప్పాలి. కష్టపడి పని చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఎవరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో,  వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

1 / 5
ఆరోగ్యం : తుల రాశి వారికి గతం కంటే ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు ఉండటం వలన ఆరోగ్యం పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఐదవ ఇంటిలో రాహు సంచారం వలన కడుపు సంబంధ వ్యాధులు, కొన్ని సార్లు మానసిక అశాంతి వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే, ఆరవ ఇంటి లోపల శని ఉండటం వలన ఆరోగ్యం విషయంలో కాస్త మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక ఈ రాశి వారికి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు  అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్త అవసరం.

2 / 5
ఆర్థికం : తుల రాశి వారికి 2026లో ఆర్థికంగా అద్భుతంగా ఉండనున్నది. వీరికి లాభదాయ ఇంటిలో కేతు సంచారం కారణంగా, ఆర్థిక పరమైన సమస్యలు తొలిగిపోతాయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి అప్పులతో బాధపడుతున్నవారు ఈ సంవత్సరం వాటి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వీరికి ఏ పని చేసినా మంచి లాభం అందుతుంది. ముఖ్యంగా వీరికి జూన్ 2 నుంచి ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది. అయితే అక్టోబర్ 31 వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం తర్వాత గురు లాభ గృహంలోకి వెళ్లడం వలన చిన్న చిన్న సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంట.

3 / 5
వివాహ జీవితం : 2026లో తుల రాశి వారికి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ 2 నుంచి బృహస్పతి  ఐదవ కోణం మీ ఇంటిలో ఉండటం, తొమ్మిదవ కోణం ఐదవ ఇంటిలో ఉండటం వలన ఇది వివాహాలకు మంచి సమయం. అలాగే ఈ సమయంలో భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.  ఇక డిసెంబర్ 5 తర్వాత రాహు గ్రహం ప్రభావం వలన దాంపత్య జీవితంలో కలహాలు జరిగే ఛాన్స్ ఉన్నదంట.

4 / 5
వ్యాపారం : తల రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. సమయానికి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. శని సంచారం, బృహస్పతి సంచారం మీకు అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. కొత్త వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5