AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మరి మీరున్నారా?

జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాధ్యానత ఉంటుంది. పుట్టిన తేదీ, రోజు, సమయం బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. అయితే న్యూమరాలజీ ప్రకారం 2026లో కొన్ని తేదీల్లో పుట్టిన వారు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉన్నదంట. మరి ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Dec 29, 2025 | 3:22 PM

Share
2026 సంవత్సరం సూర్యుడితో ముడిపడి ఉంది. ఈ సంవత్సరం సూర్య గ్రహం, శని,గురు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండనున్నదంట. అందువలన కొన్ని తేదీల్లో పుట్టిన వారిపై ఈ గ్రహాలు అనుకూల ప్రభావం చూపుతాయి. అందువలన కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన వారు ఈ సంవత్సరం ( 2026)లో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారంట. ఇంతకీ ఏ తేదీల్లో జన్మించిన  వారు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
నెలతో సంబంధం లేకుండా, ఏ వ్యక్తులు అయితే 1,4,10,13,19,22,28 తేదీల్లో జన్మిస్తారో వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నదంట. ముఖ్యంగా సూర్యుడి అనుగ్రహం వలన ఒకటవ తేదీ, 10 వ తేదీల్లో జన్మించిన వారు తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి, మంచిమంచి ఉద్యోగాన్ని పొందుతారు. వీరు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకొని, కష్టపడి చదువుతారు. నిరంతరం కఠోరంగా శ్రమించి, ఉద్యోగాన్ని పొదుతారంట.

2 / 5
అలాగే ఎవరు అయితే 4, 22 వ తేదీన జన్మిస్తారో వారికి రాహు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా అది కొనసాగుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి అంశం గురించి అవగాహన పెంచుకుంటారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించి, ప్రభుత్వ ఉద్యోగాన్ని తమ ఖాతాలో వేసుకుంటారు.

3 / 5
13,19వ తేదీల్లో జన్మించిన వారు ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారో, వారు ఈ సంవత్సరం సులభంగా గవర్న మెంట్ జాబ్ సంపాదించుకుంటారంట. వీరిపై శని , సూర్య గ్రహాల అనుకూల దృష్టి ఉండటం వలన వీరికి అన్ని విధాల కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

4 / 5
28వ తేదీలో జన్మించిన వారికి పై గురు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరికి కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారు 2026లో ప్రభుత్వ ఉద్యో్గం సంపాదించే అవకాశం ఎక్కువ ఉన్నదంట.

5 / 5