Kiran Abbavaram- Rahasya Gorak: తండ్రి కాబోతున్న హీరో కిరణ్ అబ్బవరం.. రహస్య సీమంతం ఫోటోస్ ఇదిగో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ జంటలలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జోడి ఒకటి. మొదటి సినిమాతోనే ప్రేమలో పడిన వీరిద్దరు ఇటీవలే పెళ్లి బంధంతో ఒకట్టయ్యారు. ఇక ఇప్పుడు వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. కొన్నాళ్ల క్రితమే ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు తన భార్య సీమంతం వేడుక ఫోటోస్ పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
