AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guest Role: తక్కువ పని.. భారీ క్రేజ్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన స్టార్స్..

పనిచేసే రోజులు తక్కువ ఉండాలి. వచ్చే పారితోషికం భారీగా ఉండాలి. పేరు అంతకు మించి ఉండాలి. వీటి ద్వారా వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యూలో ఉండాలి... ఇప్పుడు ఇదో మార్కెటింగ్‌ స్ట్రాటజీ. ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి సరైన ఫలితం ఈ రూపంలో దక్కుతోందని అనుకుంటున్నారు కొందరు స్టార్స్. అందుకే స్పెషల్‌ రోల్స్ కి సై అంటున్నారు...

Prudvi Battula
|

Updated on: May 07, 2025 | 12:25 PM

Share

1 / 5
కల్కి సినిమా రిలీజ్‌ అయ్యే వరకూ చాలా మంది అమితాబ్‌ స్పెషల్‌ రోల్‌ చేశారనే. కానీ ఫస్టు చాప్టర్‌ రిలీజ్‌ అయ్యాక అమితాబ్‌ చేసింది కీ రోల్‌ అనీ, కమల్‌ రోల్‌ స్పెషల్‌ అనీ అర్థమైంది. చిన్న పాత్రలో పెద్ద స్టార్లు కనిపించాలంటే పారితోషికం కూడా భారీగానే ఉండాలనే మాట ఇప్పుడు ఓపెన్‌ సీక్రెట్‌.

2 / 5
ఇప్పుడు వీరి కోవలోకి చేరిపోయారు కింగ్‌ నాగ్‌. ఆల్రెడీ బ్రహ్మాస్త్రలో చేసిన నాగ్‌... ఇప్పుడు కూలీలో కీ రోల్‌ చేస్తున్నారు. కుబేరలో ధనుష్‌తో కలిసి మల్టీస్టారర్‌ చేస్తున్నారు. ఈ కల్చర్‌ మాలీవుడ్‌లోనూ బాగా కనిపిస్తోంది. అదర్‌ లాంగ్వేజెస్‌లో కేరక్టర్‌ బావుంటే చేయడానికి మోహన్‌లాల్‌ ఎప్పుడూ రెడీ అనే అంటారు.

3 / 5
నార్త్ లో అమితాబ్‌ని ఫాలో అవుతున్నారు సౌత్‌ శివన్న. పొరుగు భాషల్లో స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ రోల్స్ చేయడానికి ఎప్పుడూ ముందుంటున్నారు శివన్న. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు పొరుగు స్టార్ల ప్యాన్‌ ఇండియన్‌ మల్టీస్టారర్లలో చేయడానికి మొగ్గుచూపుతున్నారు. 

4 / 5
మమ్ముట్టి కూడా అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా యాత్ర2లోనూ కీ రోల్‌ చేశారు మమ్ముట్టి. సొంత గడ్డ మీద ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు పొరుగు చిత్రాల్లో తళుక్కుమంటే ఆ తృప్తే వేరబ్బా అంటున్నారు సీనియర్‌ స్టార్లు.

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..

జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..

అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!

త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న

రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!

ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్

16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు

నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!

నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..