AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. శని దేవుడి పవర్ ఫుల్ పరిహారాలు ఇవే!

జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల్లో శని గ్రహం ఒకటి. శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే ఎవరి జాతకంలో అయితే ఏలి నాటి శని ప్రభావం ఉంటుందో వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ కలహాలు, ఉద్యోగ సమస్యలు ఇలా చాలా ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. అందువలన ఏలి నాటి శని ప్రభావం తగ్గించుకోవాలంటే కొన్ని పరిహారాలు పాటించడం చాలా మంచిదంట, కాగా, శని ఆశీర్వాదం పొంది, సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Dec 29, 2025 | 3:18 PM

Share
ఏలినాటి శనితో బాధపడే వారు దాని నుంచి ఉపశమనం పొందడానికి, శని ప్రభావం తగ్గించుకోవడానికి నలుపు లేదా, నీలం రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదంట. దీని వలన శని అనుగ్రహం కలిగి,  ఏలినాటి శని ప్రభావం కొంత మేర తగ్గుతుందని చెబుతున్నారు పండితులు.

1 / 5
అదే విధంగా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కూడా శని నెగిటివ్ ప్రభావం కాస్త తగ్గుతుందంట. అదే విధంగా, శని అనుగ్రహం కలిగి, కుటుంబంలో శాంతి లభిస్తుంది. అంతే కాకుండా ఇతర గ్రహా దోషాలు కూడా తొలిగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
శని దేవుడిని శాంతింప చేసి, ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలి అంటే, శని వారం రోజున శని దేవుడిని పూజించాలి. అదే విధంగా ఈ రోజున శని వ్రతం ఆచరించడం, ఉపవాసం ఉండటం వలన శని చెడు ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా , నీలాంజన్ సమాభసం రవిపుత్రం యమాగ్రజం.. ఛాయా మార్తాండ్ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని జపించడం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందంట.

3 / 5
ప్రతి శని వారం నల్ల నువ్వులు , నల్ల ఉప్పు, ఆవాల నూనె , పాదరక్షలు దానం చేయడం వలన కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందంట.  దీని  వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

4 / 5
ప్రతి రోజూ శని దేవుడిని పూజిస్తూ, శని మహదేవ్ మంత్రాలు జపించడం వలన కూడా శని చెడు, ప్రతి కూల ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమ: అనే మంత్రం ప్రతి రోజూ 108 సార్లు జపించడం వలన శని దేవుడు శాంతించి, ప్రతి కూల ప్రభావాన్ని తగ్గిస్తాడు. ప్రశాంతతను కలిగిస్తాడంట. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
Follow Us
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?

దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!

ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!

కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌

మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..

కొండ ప్రాంతంలో 1 BHK ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చవుతుంది?

యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ ఫస్ట్ వీడియో.. కన్నీళ్లు ఆగవు

దీని విలువ తెలియక దొంగలు కూడా వదిలేశారు..

స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్..100 కోట్ల ఉచిత ప్రయాణాలతో రికార్డ్!

అక్టోబర్‌ 15 వచ్చేస్తోంది.. ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!