Tollywood: సినిమా సెట్లలో క్లీనింగ్.. కట్ చేస్తే..8 బ్లాక్ బస్టర్ హిట్స్.. ఈ హీరోయిన్ ఎవరంటే.?

సినీరంగంలో ఎంతో మంది సెలబ్రెటీలు కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలకు గురయ్యారు. నటీనటులుగా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు తమ లుక్స్ చూసి సినిమాలకు రిజెక్ట్ చేశారు. కట్ చేస్తే వారు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.

Tollywood: సినిమా సెట్లలో క్లీనింగ్.. కట్ చేస్తే..8 బ్లాక్ బస్టర్ హిట్స్.. ఈ హీరోయిన్ ఎవరంటే.?
Actress News
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2024 | 8:25 AM

సినీ రంగుల ప్రపంచంలో స్టార్ హీరోలకు పోటీగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను చూసింది. అనేక సవాళ్లను ఎదుర్కొంది. కానీ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. ఆమె ఒకే సంవత్సరంలో ఎనిమిది హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమె బాలీవుడ్ పరిశ్రమలో హాటెస్ట్ మూవర్‌గా ఉన్న మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్‌లను కూడా ఆమె అధిగమించింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి ఎందరో ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్.

రవీనా టాండన్ పత్తర్ కే ఫూల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అయితే ఆమె బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె తన ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో రవీనా మాట్లాడుతూ.. ‘సినిమాలో నటించే ముందు నేను క్లీనింగ్ వర్క్ చేసేదాన్ని. నేను స్టూడియోలు, సినిమా సెట్లలో క్లీనింగ్ పని చేశాను. పదవ తరగతిలో ఉన్నప్పుడే నేను ఈ పని స్టార్ట్ చేశాను. అప్పట్లో నేను అనుకోలేదు ఇంత పెద్ద నటిని అవుతానని. కానీ కష్టపడకుండా విజయం రాదు అనేది నిజం. నేను చాలా సినిమాల అడిషన్స్ కు వెళ్లాను. కానీ వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

రవీనా టాండన్ పత్తర్ కే ఫూల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1994 ఏడాదిలో ఏకంగా ఎనిమిది హిట్ చిత్రాలను అందుకుంది. అందులో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. షారుఖ్ ఖాన్ నటించిన దార్ చిత్రంలో కూడా ఆమెకు మెయిన్ రోల్ అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాను ఆమె వదలుకుంది. రవీనా తాండ్ 2006 సంవత్సరంలో బాలీవుడ్ నుండి విరామం తీసుకుంది. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. యష్ నటించిన కేజీఎఫ్ 2 చిత్రంలోనూ నటించింది.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే