AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

దాదాపు రెండు దశాబ్దాలపాటు సినీరంగాన్ని ఏలిన హీరోయిన్. అందం, అభినయంతో వెండితెరపై మెస్మరైజ్ చేసిన అందాల రాశి. కానీ తండ్రి, లాయర్ మాటలు విని కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుంది. దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో చాలా సంవత్సరాలుగా అజ్ఞాతనంలోనే ఉండిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2024 | 9:06 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్న విషయం క్షణాల్లో తెగ వైరలవుతుంటాయి. ఇప్పుడిప్పుడే సినీ నటీనటుల చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఇండస్ట్రీలోని ఒకప్పటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా సీనియర్ స్టార్స్ పర్సనల్ లైఫ్ విషయాలను తెలుసుకుంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. దాదాపు 123 సినిమాల్లో కథానాయికగా నటించి దాదాపు రెండు దశాబ్దాలు సినీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్. కానీ అనుకోని కారణాలతో ఆమె కెరీర్ నాశనం అయ్యింది. 40 సంవత్సరాలు నటిగా కొనసాగింది. ఇంతకీ ఆమె ఎవరంటే.. హీరోయిన్ మాలా సిన్హా. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నటి. గురుదత్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్, రాజ్‌కుమార్, మనోజ్ కుమార్, రాజేష్ ఖన్నా వంటి పెద్ద ఆర్టిస్టులతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

సినిమాల్లో  లక్షల కోట్లు సంపాదించిన హీరోయిన్ ఇంటి పనులు తానే చేసేది. డబ్బు వృధా కాకుండా ఉండటానికి పనివాళ్లను కూడా నియమించుకోలేదు. అయితే 1978లో ఒకరోజు ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో ఆమె బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఒక అణ, రెండు అణాలు, పెన్నీలలో వేతనాలు చెల్లిస్తే ఇంత డబ్బును భారీ మొత్తంగా భావించేవారు. అయితే ఆ డబ్బును తన తండ్రి దాచిపెట్టాడని..తనకు తెలియదని మాలా చెప్పినట్లు సమాచారం. అలాగే ఆమె అధికారులతో పలుమార్లు మాట్లాడినా పరిష్కారం దొరకలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా.. ఆమె లాయర్, ఆమె తండ్రి డబ్బును తిరిగి పొందమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం వ్యభిచారం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినట్లు చెప్పిందట.

Mala Sinha

Mala Sinha

అయితే కోర్టులో మాలా సిన్హా  చెప్పిన మాటలు విని అందరూ షాకయ్యారు. టాప్ హీరోయిన్ వ్యభిచారం ద్వారా డబ్బులు సంపాదించిందని తెలియడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె ఇమేజ్ సైతం దెబ్బతింది. ఏడాదికి 5, 6 సినిమాలు చేసే ఆమె ఆ తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో కనిపించింది. మాలా సిన్హా నేపాలీ నటుడు చిదంబర్ ప్రసాద్ లోహానిని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయింది మాలా సిన్హా.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే