ఆంధ్రా స్టైల్ పప్పు చారు ఉప్పు చేప.. ఇలాంటి వంటకం జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే!
పప్పుచారు ఉప్పు చేప కూర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆంధ్రాలో ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. అయితే, ఈ కూరను ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
