AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

చాలా రోజుల తర్వాత అడియన్స్ ముందుకు వచ్చింది హీరోయిన్ సమంత. ఖుషి సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న సామ్.. ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2024 | 9:43 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ హీరోయిన్ సమంత జంటగా నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. ఇప్పుడు ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. రాజ్ & డికె దర్శకత్వం వహించిన ఈ సిరీస్ త్వరగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో వరుణ్, సమంత కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్రిల్లింగ్ కథాంశంతోపాటు ఊహించని ట్విస్టులు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో ఈ సిరీస్ జనాలను కట్టిపడేస్తుంది. ఇక ఇందులో మరోసారి యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది.

సమంత ఇలాంటి డైనమిక్ పాత్రలు, బలమైన స్క్రీన్ ఉనికికి ప్రసిద్ధి చెందింది. తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. సిటాడెల్: హనీ బన్నీలో సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ కోసం సామ్ తీసుకున్న రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ అయ్యింది. రిపోర్ట్స్ ప్రకారం సమంత సిటాడెల్: హనీ బన్నీలో ఆమె పాత్రకు రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ పారితోషికం ఇప్పటివరకు భారతీయ వెబ్ సిరీస్‌లలో అత్యధిక రెమ్యునరేషన్.

సిటాడెల్‌లో సమంత యాక్టింగ్ అదిరిపోయిందని.. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట కామెంట్స్ హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2లోనూ సామ్ యాక్షన్ సన్నివేశాల్లో సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. పుష్ప చిత్రంలో ఊ అంటావా స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందని టాక్.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..