Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇందులో సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్లుగా నటించారు. అయితే సోనాలి వరుస సినిమాలతో బిజీ కాగా.. అన్షు మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇంతకీ ఈ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందామా.

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..
Manmadhudu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2024 | 4:43 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ఎన్నో లవ్ స్టోరీస్ ఇప్పటికీ జనాల మదిలో నిలిచిపోయాయి. అందమైన ప్రేమకథకు ఎమోషన్ జోడించి తెరకెక్కించిన చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి చిత్రాల్లో మన్మథుడు ఒకటి. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తైనా ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున రొమాంటిక్ పాత్రలో నటించిన ఈ సినిమాను చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. డైరెక్టర్ విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకు అప్పట్లో ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించిన ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే వన్ ఆప్ ది బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరోయిన్లుగా నటించారు. ఇందులో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు అంబానీ లవ్ ట్రాక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

ముఖ్యంగా ఈ సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అన్షు అంబానీ. ఎప్పటికీ ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కించుకుంది. తొలి చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్న అన్షు.. ఈ సినిమాలో కనిపించింది కాసేపే అయినా తనకంటూ అభిమానులను గెలుచుకుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస నటించిన రాఘవేంద్ర సినిమాలోనూ నటించింది. కానీ యాధృచ్చికంగా ఆ రెండు సినిమాల్లోనూ ఆమె పాత్రలు మరణించినవే. ఆ తర్వాత మిస్సమ్మ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది.

Tollywood: దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు క్రేజీ హీరో.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..

అయితే మన్మథుడు , రాఘవేంద్ర తర్వాత తనకు మళ్లీ అలాంటి పాత్రలే రావడంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయింది అన్షు. అక్కడే వ్యాపారవేత్త సచిన్ సగ్గార్ ను వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తున్న అన్షు.. ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా అన్షు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పటికీ ఇప్పటికీ అన్షు ఏమాత్రం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి :  Lucky Bhaskar: అరెరే.. సూపర్ ఛాన్స్ మిస్ అయ్యాడే.. లక్కీ భాస్కర్ సినిమాను వదిలేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..

Nuvvu Nenu Movie: ఆహా.. ఏమా అందం.. ఉదయ్ కిరణ్ హీరోయిన్ లుక్కు చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు క్రేజీ హీరో.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో