AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నెట్టింట మెంటలెక్కిస్తోన్న మహేష్ సినిమా బ్యూటీ.. ఇంతకీ ఏ మూవీలో కనిపించిందో తెలుసా..

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఎదగాలని ఎంతో మంది అడుగుపెడుతుంటారు. కొందరికి మాత్రమే విజయం వస్తుంది. కానీ మరికొందరూ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తుంటారు. అలాంటి వారిలో కొందరు చిన్న చిన్న సన్నివేశాలతో క్లిక్ అవుతుంటారు. అలాంటి వారిలోనే ఈ అమ్మడు ఒకరు. తెరపై కనిపించింది కాసేపే అయినా తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ గురించి తెలుసుకోండి..

Tollywood: నెట్టింట మెంటలెక్కిస్తోన్న మహేష్ సినిమా బ్యూటీ.. ఇంతకీ ఏ మూవీలో కనిపించిందో తెలుసా..
Actress New
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2024 | 10:01 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న మహేష్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా ఇది. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలతో తీవ్ర నిరాశలో ఉన్న మహేష్ అభిమానులకు ఈ సినిమా మంచి కిక్ ఇచ్చింది. 2015 లో వచ్చిన ఈ మూవీలో మహేష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. ఇందులో ఓ అందాల భామ కూడా కనిపిస్తుంది.

శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుతో కలిసి కాఫీ తాగే సన్నివేశంలో కనిపించింది ఈ చిన్నది. చిన్న సీన్ తోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె పేరు సనమ్ శెట్టి. పూర్తి పేరు సనమ్ ప్రసాద్ శెట్టి. అంబులి సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. అలాగే శ్రీమంతుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

శ్రీమంతుడు తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన సింగం 123, ప్రేమికుడు సినిమాల్లో నటించింది. తమిళ్, కన్నడ భాషల్లో ఎక్కువగా సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాలతో మతిపోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..