తిరుమల శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్.. ఇదిగో వీడియో
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అతి సామాన్యుడిలా రాఘవ లారెన్స్ స్వామివారిని దర్శించుకున్నారు. ఫ్యాన్స్ రాఘవ లారెన్స్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అభిమానులు రాఘవ లారెన్స్‌కు అభివాదం చేశారు. ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగారు. అతి సామాన్యుడిలా రాఘవ లారెన్స్ స్వామివారిని దర్శించుకున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

