Lucky Women: మీన రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం..!
స్త్రీ గ్రహం, మహిళా పక్షపాతి అయిన శుక్రుడు మార్చి 2 నుంచి 26 వరకు తన ఉచ్ఛ క్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల కొన్ని రాశులకు చెందిన మహిళలు కూడా తమ తమ రంగాల్లో ఉచ్ఛ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. మహిళల ప్రాభవం బాగా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులకు 25 రోజుల పాటు వైభవంగా జీవితం సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు అత్యధికంగా యోగాలివ్వడం జరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. శుక్రుడి అనుకూలత వల్ల జీవిత భాగస్వాములకు కూడా అదృష్టం పడుతుంది. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి తప్పకుండా దశ తిరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us