AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా మొత్తం వెంకటేష్ వాయిస్.. కట్ చేస్తే రూ. 9వేల కోట్లు రాబట్టింది.. ఈ మూవీ ఎదో తెలుసా.?

కంటెంట్ బాగుంటే హలీవుడ్ సినిమాలకు కూడా మన దగ్గర మంచి కలెక్షన్లు వస్తాయి. గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగలో డబ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇక తెలుగులో మార్కెట్ ను పెంచుకునేందుకు, ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు తమ సినిమాలకు ఏకంగా తెలుగు స్టార్ హీరోలతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు హాలీవుడ్ మూవీ మేకర్స్

సినిమా మొత్తం వెంకటేష్ వాయిస్.. కట్ చేస్తే రూ. 9వేల కోట్లు రాబట్టింది.. ఈ మూవీ ఎదో తెలుసా.?
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Aug 12, 2025 | 11:38 AM

Share

హాలీవుడ్ సినిమాలకు మనదేశంలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ ఇంగ్లిష్ సినిమాలను ఎగబడి చూస్తారు. అలా యాక్షన్ జానర్ కు సంబంధించి హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల్లో సూపర్ హిట్ అయిన సిరీస్ చాలా ఉన్నాయి. అలాగే సూపర్ హీరోల సినిమాలకు మన దగ్గర విపరీతంగా క్రేజ్ ఉంది. మార్వెల్ సినిమాలు మన దగ్గర అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇండియాలోనూ ఈ సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా మార్కెట్ చేసుకోవడానికి చాలా మంది మన తెలుగు హీరోల వాయిస్ ఓవర్లతో రిలీజ్ చేస్తున్నారు. అవైజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ పాత్రకు రానా వాయిస్ ఇచ్చారు. అదిరిపోయే తన వాయిస్ తో సినిమాకు హైలైట్ గా నిలిచారు రానా..

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

ఆతర్వాత సూపర్ మహేష్ బాబు కూడా హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఇచ్చారు. లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ముఫాసా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. అలాగే సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రకు వాయిస్ ఇచ్చారు. అయితే దగ్గుబాటి స్టార్ హీరో వెంకటేష్ కూడా ఓ హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా ఎదో మీకు తెలుసా.? అవును వెంకటేష్ ఓ హాలీవుడ్ మూవీకి తన వాయిస్ ఇచ్చారు.

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

ఆ సినిమా ఎదో కాదు హాలీవుడ్ లో తెరకెక్కిన అల్లాదీన్. ఈ సినిమా 2019లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అల్లాదీన్ సినిమాలో విల్ స్మిత్ జీనీ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకు విల్ స్మిత్ పాత్రకు వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. అలాగే అల్లాదీన్ పాత్రకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాయిస్ ఇచ్చాడు. ఈ సినిమాలో వెంకీ వాయిస్‌తో మ్యాజిక్ చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో రూ.55 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 9వేల కోట్లుకు పైగా వసూల్ చేసింది.

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్