AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం అరాచరం రా బాబు..! హీరోయిన్‌ను ఉహించుకొని శవంతో ఆ పనులు.. చివరకు ఊహించని షాక్..

ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇదేం అరాచరం రా బాబు..! హీరోయిన్‌ను ఉహించుకొని శవంతో ఆ పనులు.. చివరకు ఊహించని షాక్..
Movie
Rajeev Rayala
|

Updated on: Aug 12, 2025 | 12:00 PM

Share

ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తోన్న ప్రేక్షకులు.. ఓటీటీల్లోను సినిమాలు చూస్తూ డబుల్ ఎంటర్టైన్మెంట్ ను పొందుతున్నారు. ఒక ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలతో పాటు అనేక రకాల వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఓటీటీల్లో ప్రేక్షకులు ఎక్కువగా చూసే సినిమాల్లో హారర్, రొమాంటిక్ , థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూసిన వారు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఈ సినిమాలో ఏముంది.? అసలు ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు.? అనేది ఒక్కసారి చూద్దాం.!

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఓ కుర్రాడు తన ఇష్టమైన హీరోయిన్ ను ఊహించుకుని ఓ శవంతో రొమాన్స్ చేస్తాడు. అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. ఈ సినిమాలో ఓ యువకుడు తనకు 12 ఏళ్ల వయసులో.. సినిమా చూడటానికి థియేటర్ కు వెళ్తాడు.ఆ సినిమాలో హీరోయిన్ తన ప్రియుడ్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్న సీన్ చూస్తాడు. దాంతో ఆ హీరోయిన్ ను ఇష్టపడతాడు.  తాను కూడా ఎవరినైనా ప్రేమించాలని అనుకుంటాడు.

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

ఆ విషయాన్ని తన ఫ్రెండ్ కు చెప్తాడు. అయితే ఆ ఫ్రెండ్ అతన్ని ఓ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ అమ్మాయిని లైన్ లో పెట్టమని చెప్తాడు కానీ ఆతను భయపడతాడు. ఆ తర్వాత మరో అమ్మాయి దగ్గరకు తీసుకెళ్తాడు అయినా కూడా అతను భయపడతాడు. అయితే ఇక అమ్మాయిని ప్రేమించడం కంటే రొమాన్స్ చేయడమే కరెక్ట్ అని అతనికి చెప్తాడు.  చివరికి వీళ్ళిద్దరూ కేతి అనే అమ్మాయిని ఫాలో అవుతారు. ఆ అమ్మాయి వేరొక వ్యక్తితో కారులో ఏకాంతంగా గడుపుతుంది.. ఆ సీన్ వీళ్ళిద్దరూ కళ్లార్పకుండా చూస్తారు. ఆ పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని వాళ్ళు ఫాలో అవుతారు. మద్యం సేవించి ఉండటంతో ఆమె మత్తుగా నిద్రపోతుంది. అది చూసిన ఆ ఆయువకుడు ఆమెను కౌగిలించుకొని. ఆమెను తాకుతూ ఉంటాడు ఇంతలో ఆమెకు మెలుకువ వస్తుంది. దాంతో ఆ ఇద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇది జరిగిన కొన్ని ఏళ్ల తర్వాత ఓ అంబులెన్స్ నుంచి ఓ శవాన్ని ఆ యువకుడి ఫ్రెండ్స్ ఎత్తుకెళ్తారు. అది చూసిన ఆ యువకుడు అక్కడికి వెళ్తాడు. అది ఓ అందమైన అమ్మాయి శవం. ఆ శవాన్ని చూసిన ఆ యువకుడు చిన్నప్పుడు ఇష్టపడిన హీరోయిన్ ను ఉహించుకొని ఆ శవంతో రొమాన్స్ చేస్తాడు. అతని ఫ్రెండ్స్ అది చూసి షాక్ అవుతారు. ఆతర్వాత ఏం జరిగింది.? వాళ్లు పోలీసులకు చిక్కారా.? ఆ యువకుడికి నిజమైన ప్రేమ దొరికిందా.? అన్నది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు క్రేజీ లవ్ ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ సినిమా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..