53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీల ఫోటోలు, తెగ వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ క్యూట్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులు ఎంత పదిలంగా దాచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రాక ముందు పేపర్లో వచ్చిన హీరోయిన్ ఫోటోలను కట్ చేసి గోడల మీద లేదంటే.. పుస్తకాల్లో దాచుకునేవాళ్ళు కుర్రాళ్ళు.. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గరనుంచి రీసెంట్‌గా ఆ హీరోయిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పిక్స్ వరకు అన్నీంటిని తెగ వైరల్ చేస్తున్నారు. హీరోయిన్స్ ఫొటోలను తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా అలా ఓ అమ్మడి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..! అంత ఈజీగా గుర్తుపట్టలేరు లెండి.. ఈ అమ్మడు. ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు
ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..? తెలుగమ్మాయే అయినప్పటికీ ముందుగా తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? పై ఫొటోలో అమాయకంగా నవ్వుతు కనిపిస్తున్న ఈ చిన్నది ఎవరో కాదు.. అందాల భామ అంజలి.
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి ఆకట్టుకుంది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అలాగే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది అంజలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సెకండ్ హీరోయిన్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది తన ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








