AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పేరు తెగ వినిపిస్తుంది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లోనిలుస్తుంది . గతంలోనూ ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది. ఆఫర్స్ కోసం కొంతమంది హీరోయిన్స్ కామెంట్మెంట్స్ ఇస్తారు అని చెప్పి షాక్ ఇచ్చింది.

నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 10, 2025 | 8:10 AM

Share

సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత ఇలా అని.. ఈ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు. తాజాగా ఓ యువనటి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలోనూ ఆమె చాలా సార్లు క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందించింది. తన కన్న తండ్రే తాను చాలా హింసించాడని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.

ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.

ఆ నటి ఎవరో కాదు గాయత్రీ గుప్తా. ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గాయత్రి గుప్తా. సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది. గతంలో చాలా కాంట్రవర్సీల్లో కనిపించింది. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది. అలాగే తన తండ్రి పై కూడా కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. కొంతమంది హీరోయిన్స్ ఆఫర్స్ కోసం కమిట్ మెంట్ ఇస్తున్నారు. హీరోయిన్స్ ఆఫర్స్ కోసం చేస్తుంటే అది అవతలి వారికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకొచ్చింది గాయత్రీ. అమ్మాయిలందరూ సుద్దపూసలు కాదని.. అబ్బాయిలందరూ చెడ్డవాళ్లు కాదు అని తెలిపింది గాయత్రీ. అమ్మాయిలు తన తండ్రిలాంటి అబ్బాయి కావాలి అని కోరుకుంటారు. కానీ నా విషయంలో ఫాదర్ ఈక్వేషనే చెడిపోయిందని చెప్పుకొచ్చింది. తన తండ్రి తనను చిత్ర హింసలు పెట్టాడని.. పిచ్చి పిచ్చిగా కొట్టేవాడని తెలిపింది. కరెంట్ వైర్‌తో కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.  ఇక ఇండస్ట్రీకి వచ్చి వచ్చిన తర్వాత తన పై చాలా రేప్ ఎటాక్స్ జరిగాయని తెలిపింది. చాలా మంది వీటి గురించి బయట మాట్లాడారు.. కానీ తాను బయటకు వచ్చి చెప్పడం వల్లే తన కెరీర్ ప్రాబ్లమ్ లో పడిందని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ కమిట్మెంట్ తో వెళ్ళలేదు.. ఓ సినిమా పార్టీలో నేను మందు తాగాల్సి వచ్చింది. తాగిన తర్వాత నన్ను కారులో డ్రాప్ చేస్తా అని డైరెక్టర్ ఓ నిర్మాత ఇంటికి తీసుకెళ్లాడు. ఆ నిర్మాత నా డ్రస్ లాగడం, నాతో పిచ్చి ప్రవర్తించడం చేశాడు.. ఆ రోజు నా డ్రస్సే నన్ను కాపాడింది. ఒక గంట సేపు నన్ను ఇబ్బందిపెట్టాడు. ఇక పని అయ్యేలా లేదని వదిలేశాడు. ఇంటికి వెళ్ళాక ఓ ఈవెంట్ మేనేజర్ నన్ను గలీజ్ గా హగ్ చేసుకున్నాడు అంటూ గాయత్రి గుప్తా ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

View this post on Instagram

A post shared by Anchor Shiva (@anchorshiva)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే