AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైట్ బట్టలు వేసుకోమని ఇబ్బందిపెట్టాడు.. కడుపుతో ఉన్నానన్నా వినలేదు.. బాలయ్య హీరోయిన్ ఎమోషనల్

కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే హీరోయిన్స్ వెనకాడటం లేదు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. కొంతమంది డీగ్లామర్ లుక్ లో నటించారు. మరికొంతమంది గ్లామర్ పాత్రల్లో నటించారు. ఓ హీరోయిన్ ఏకంగా గర్భంతో ఉన్నా కూడా నటించింది.

టైట్ బట్టలు వేసుకోమని ఇబ్బందిపెట్టాడు.. కడుపుతో ఉన్నానన్నా వినలేదు.. బాలయ్య హీరోయిన్ ఎమోషనల్
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2025 | 10:19 AM

Share

చాలా మంది హీరోయిన్స్ సినిమాల కోసం ఎంత రిస్క్ చేయడానికైనా సరే రెడీ అంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్స్ ఎన్నో సినిమాల్లో రిస్కీ పాత్రలు చేశారు. ఎంతో మంది డీ గ్లామర్ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. కొంతమంది హీరోల తరహా యాక్షన్స్ సీన్స్‌లోనూ అదరగొడుతున్నారు. కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత, తల్లైన తర్వాత కూడా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ గర్భం దాల్చిన సమయంలోనూ షూటింగ్ లో పాల్గొని డెడికేషన్ అంటే ఏంటో చూపించారు. అయితే ఓ హీరోయిన్ కూడా మూడు నెలల గర్భంతో షూటింగ్ లో పాల్గొంది. కానీ ఆ సినిమా సెట్ లో నిర్మాత చేసిన పనికి ఆమె షాక్ అయ్యింది. మూడు నెలల గర్భవతి అని తెలిసి కూడా ఆమెను చాలా ఇబ్బంది పెట్టాడట ఆ నిర్మాత. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

చాలా మంది బాలీవుడ్ భామలు టాలీవుడ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.. వారిలో రాధికా ఆప్టే ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది. అలాగే బాలీవుడ్ లో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలు చేసి మెప్పిస్తుంది. రాధికా 2005లో హిందీ చిత్రం వాహ్! లైఫ్ హో తో ఐసీ!”లో చిన్న పాత్రతో సినిమా రంగంలోకి వచ్చింది. ఆమె మొదటి ప్రధాన పాత్ర 2009లో బెంగాలీ చిత్రం అంతహీన్ లో లభించింది. ఇక తెలుగులో “రక్త చరిత్ర”, “లెజెండ్”, “లయన్” వంటి చిత్రాల ద్వారా సుపరిచితమైంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఇక రాధికా తన బోల్డ్ పాత్రలు , ఓపెన్ కామెంట్స్ కారణంగా తరచూ వివాదాల్లో నిలుస్తుంది. “ది వెడ్డింగ్ గెస్ట్”, “పార్చ్డ్” వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం సంచలనం రేపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధికా మాట్లాడుతూ.. ఓ నిర్మాత తనను ఇబ్బందిపెట్టాడు అని తెలిపింది. రాధికా ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. అయితే మూడు నెలల గర్భంతో ఉన్నా కూడా తాను ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నా అని తెలిపింది. అయితే ఆ సమయంలో బాగా తినడం వల్ల కాస్తశరీరంలో మార్పులు వచ్చాయి. అయితే ఆ సినిమానిర్మాత మాత్రం తనను బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవాలని ఇబ్బంది పెట్టాడు. తనకు నరకంలా షూటింగ్ అనిపించిందని తెలిపింది. ఆ నిర్మాతకు నేను గర్భం దాల్చడం ఇష్టం లేదనుకుంటా.. గర్భంతో ఉన్నాను అని చెప్పిన వినకుండా నన్ను బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవాలని ఫోర్స్ చేశాడు అని తెలిపింది ఈ ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

రాధికా ఆప్టే..

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే