AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి, నాగార్జునకు లవర్‌గా రవితేజకు అక్కగా చేసింది.. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో తోపే

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్వయం కృషితో పైకి వచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఒకప్పుడు విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోగా రాణిస్తున్నాడు.

చిరంజీవి, నాగార్జునకు లవర్‌గా రవితేజకు అక్కగా చేసింది.. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో తోపే
Raviteja
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2025 | 9:30 AM

Share

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు మాస్ మహారాజ రవితేజ. వరుసగా సినిమాలు చేస్తున్నా.. కూడా సాలిడ్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒకప్పుడు వరుసగా హిట్స్ తో దూసుకుపోయిన రవితేజ. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. రవితేజ ఖాతాలో ఒక్క సినిమా హిట్ పడితే .. నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. మంచి అంచనాల మధ్య విడుదలైన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రవితేజకు అక్కగా నటించిన స్టార్ హీరోయిన్ గురించి తెలుసా.? ఆమె మాములు హీరోయిన్ కాదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

రవితేజ కెరీర్ బిగినింగ్ లో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అంతే కాదు రవితేజ విలన్ గాను చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమాలో చిన్న విలన్ రోల్ లో కనిపించాడు. అలాగే జగపతిబాబు హీరోగా నటించిన బడ్జెట్ పద్మనాభం సినిమాలో సహాయక పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ తమ్ముడిగా కనిపించారు రవితేజ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

రవితేజ ఆతర్వాత సింధూరం సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకున్నాడు రవితేజ.. సిందూరం, ఖడ్గం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, భద్ర, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, వెంకీ, దుబాయ్ శ్రీను, మిరపకాయ్, కిక్ , ధమకా, వాల్తేరు వీరయ్య ఇలా ఎన్నో హిట్స్ అందుకున్నాడు రవితేజ.. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే