AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా హిట్ అయ్యుంటే నా రేంజ్ వేరేలా ఉండేది.. ప్రొడ్యూసరే డబ్బులు రావు అన్నాడు: సత్య దేవ్

ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సహాయకపాత్రలో ఆకట్టుకుంటున్నాడు హీరో సత్యదేవ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. కాగా ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ సినిమాలో నటించి మెప్పించాడు సత్యదేవ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా నటించి ఆకట్టుకున్నాడు.

ఆ సినిమా హిట్ అయ్యుంటే నా రేంజ్ వేరేలా ఉండేది.. ప్రొడ్యూసరే డబ్బులు రావు అన్నాడు: సత్య దేవ్
Satyadev
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2025 | 10:59 AM

Share

టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా నడుస్తుంది. కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి హిట్స్ అందుకుంటున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారు యంగ్ హీరోలు. అలాగే ఇంకొంతమంది సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్న అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో సత్యదేవ్ ఒకరు. చిన్న చిన్న పాత్రల నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఉదాహరణకు వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఆతర్వాత పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు సత్యదేవ్. హీరోగానే కాదు ప్రతినాయకుడిగాను మెప్పిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ సైతం సత్యదేవ్ నటనను మెచ్చుకున్నారు. అలాగే హాలీవుడ్ మూవీ ముఫాసాలో మహేష్ బాబు మెయిన్ పాత్రకు వాయిస్ ఇవ్వగా.. మహేష్ అపోజిట్ పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇచ్చాడు. రీసెంట్ గా కింగ్‌డమ్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు సత్యదేవ్. కింగ్‌డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా నటించాడు సత్యదేవ్.

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఇదిలా ఉంటే గతంలో సత్యదేవ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఫాసా సినిమాకి మహేష్ అపోజిట్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం మంచి ఎక్స్ పీరియన్స్ అని సత్యదేవ్ అన్నారు. అలాగే తాను నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా కరెక్ట్ గా హిట్ అయ్యుంటే తన రేంజ్ వేరేలా ఉండేది అని అన్నాడు ఈ యంగ్ హీరో. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఓటీటీలో ,యూట్యూబ్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన కామెంట్స్ తీసుకుని ప్రొడ్యూసర్ దగ్గరకి వెళ్తే.. వీటితో డబ్బులు రావు కదా అన్నారు అని సత్య దేవ్ తెలిపాడు. కాగా సత్యదేవ్ జీబ్రా సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సత్య ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

Follow Us
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
మెంతులు వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు ఖాయం..
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
ఆవాలు, జీలకర్రే కాదు.. పోపులో ఈ గింజలు ఎందుకు వేస్తారో తెలుసా?
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
గణేషుని పూజకు ఇలాంటి డ్రెస్‌లో వస్తావా? 'కల్కి'హీరోయిన్‌పై ఆగ్రహం
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
భోజనం ఇలా తింటున్నారా? లక్ష్మీదేవికి కోపం వస్తుందట!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
ఒకే ఓవర్లో 27 పరుగులు.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
చేరికలు, అలకలు, చీలికలు, కన్నీళ్లు.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
వినాయక చవితి.. మూడో రోజు ప్రసాదానికి ఈ నైవేద్యం 100 మందికి
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
బాక్సాఫీస్ శత్రువుల దోస్తీ.. సీఎం- ఆ స్టార్ హీరో మధ్య స్నేహం..
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
టీమిండియాపై హీరో.. మిగతా జట్లపై జీరో.. 6 ఇన్నింగ్స్‌ల్లో బౌల్ట్
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'
యంగ్ డైరెక్టర్లను వెంటాడుతున్న 'ద్వితీయ విఘ్నం'