సమ్మర్‌లో.. ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే!
వేసవిలో ఇంటికి తిరిగి రాగానే, ప్రజలు చేసే మొదటి పని ఫ్రిజ్ తలుపు తెరిచి చల్లటి నీటి సీసా కోసం వెతకడం. మంచులాంటి చల్లటి నీరు చాలా మందికి మండే ఎండ, చెమట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే, ఫ్రిజ్‌లో ఉంచిన నీరు శరీరానికి మంచిదా కాదా అనే దానిపై ఇళ్లలో తరచుగా వాదనలు జరుగుతుంటాయి. మరీ, చల్లటి నీరు కడుపు నొప్పికి కారణమవుతుందని కొందరు వాదిస్తే, మరికొందరు అది శరీరాన్ని వేగంగా చల్లబరుస్తుందని నమ్ముతారు. కానీ, ఇక్కడే అందరికీ ఒక సందేహం వేధిస్తుంటుంది. అదేంటంటే.. నీరు ఎంత చల్లగా ఉండాలి..? దాని ఉష్ణోగ్రత నిజంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
