AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు భారీ గ్రహాల కలయిక.. రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొందరికి పాజిటివ్ గా ఉంటే మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, రెండు రాశుల వారికీ శుభంగా ఉండనుంది.

Prasanna Yadla
|

Updated on: May 19, 2026 | 7:02 PM

Share

1 / 5

మరి కొద్దీ రోజుల్లో  మిథున రాశిలో శుక్ర, గురు, చంద్రులు ఒకేసారి కలవడంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం శుభప్రదమైనదిగా చెబుతున్నారు.  ఇంకా ఈ మూడు శుభ గ్రహాలు ఓకే దగ్గర ఉండటం వలన 
మొత్తం సానుకూలంగా ఉండనుంది. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది.

మరి కొద్దీ రోజుల్లో మిథున రాశిలో శుక్ర, గురు, చంద్రులు ఒకేసారి కలవడంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం శుభప్రదమైనదిగా చెబుతున్నారు. ఇంకా ఈ మూడు శుభ గ్రహాలు ఓకే దగ్గర ఉండటం వలన మొత్తం సానుకూలంగా ఉండనుంది. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది.

2 / 5
 కుంభ రాశి: త్రిగ్రాహి యోగ వలన కుంభ రాశివారి కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది ఇంకా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 
ఇంకా వృత్తి జీవితంలో కూడా  మంచి అవకాశాలు వీరి దగ్గరకే వస్తాయి. మంచి జాబ్ తో జీవితంలో స్థిర పడతారు. ఇంకా  కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా ఎక్కువతాయి. సింగిల్ షాట్ అప్పులన్నీ క్లియర్ అవుతాయి. పని  ఒత్తిడి కూడా పూర్తిగా  తగ్గుతుంది.

కుంభ రాశి: త్రిగ్రాహి యోగ వలన కుంభ రాశివారి కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది ఇంకా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంకా వృత్తి జీవితంలో కూడా మంచి అవకాశాలు వీరి దగ్గరకే వస్తాయి. మంచి జాబ్ తో జీవితంలో స్థిర పడతారు. ఇంకా కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా ఎక్కువతాయి. సింగిల్ షాట్ అప్పులన్నీ క్లియర్ అవుతాయి. పని ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది.

3 / 5
తుల రాశి : త్రిగ్రాహి రాజయోగం వలన ఈ రాశి వారి దశ మొత్తం మారబోతోంది. ఇంకా వీరు అనుకున్న విధంగా అన్ని పనులు జరుగుతాయి. వీరు కూడా ఊహించని విధంగా వీరి జేవితం ఉండబోతోంది. ఈ సమయంలో ఏం కావాలనుకున్నా కూడా జరుగుతాయి. 
కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఇంకా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా డబుల్ అవుతుంది.

తుల రాశి : త్రిగ్రాహి రాజయోగం వలన ఈ రాశి వారి దశ మొత్తం మారబోతోంది. ఇంకా వీరు అనుకున్న విధంగా అన్ని పనులు జరుగుతాయి. వీరు కూడా ఊహించని విధంగా వీరి జేవితం ఉండబోతోంది. ఈ సమయంలో ఏం కావాలనుకున్నా కూడా జరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఇంకా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా డబుల్ అవుతుంది.

4 / 5

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

సోనీ, బోస్ హెడ్‌ఫోన్లకు పోటీగా Sennheiser? ఫీచర్లు ఇవే

వినియోగదారులకు గుడ్‌న్యూస్.. కొత్త కనెక్షన్స్‌ లేవనే టెన్షనొద్దు

స్థిరంగా బంగారం ధరలు.. అక్టోబర్ 11న తులం ఎంతంటే..?

సౌదీలో ఎయిర్‌పోర్టుపై దాడి.. 12 మంది మృతి.. 309 మందికి గాయాలు!

పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..

అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది

APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా

ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!