AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఎప్పటికీ ఫేవరేట్ అతడే.. కాజల్ అగర్వాల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళం భాషలలో వరుసగా అగ్ర హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మెస్మరైజ్ చేసింది. తక్కువ సమయంలోనే కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Kajal Aggarwal: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఎప్పటికీ ఫేవరేట్ అతడే.. కాజల్ అగర్వాల్..
Kajal
Rajitha Chanti
|

Updated on: Jul 25, 2025 | 11:16 AM

Share

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో విజయాన్ని అందుకుంటూ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. తక్కువ సమయంలోనే నటిగా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఈ దంపతులకు బాబు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. ఇప్పుడు రీఎంట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. గతేడాది భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ డ్రామా సత్య మూవీలో నటించింది. ఇవే కాకుండా ఇండియన్ 2 చిత్రంలోనూ కనిపించింది. అయితే పెళ్లి తర్వాత కాజల్ నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు కూడా రావడం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

కాజల్ ఫేవరెట్ హీరో గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. కాజల్ కు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా.. ఎన్టీఆర్ అని చెప్పింది. వీరిద్దరు కలిసి ఇదివరకు రెండు సినిమాల్లో నటించారు. అలాగే పక్కా లోకల్ అనే సాంగ్ కూడా చేసింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అలాగే తమిళంలో విజయ్ దళపతి తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి
Ntr

Ntr

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

Follow Us
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం