AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక ఆ రాశుల వారికి లక్కీ డేస్..!

Lucky Zodiac Signs: ఏప్రిల్ 11 నుంచి 30 వరకు బుధుడు మీన రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, శనితో గురు, శుక్ర, బుధులలో ఎవరైనా కలిసినా, వీరి దృష్టి శని మీద పడినా శని ప్రభావం, శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడితో బుధుడు యుతి చెందుతున్నందువల్ల శని యోగదాయక గ్రహంగా మారడం జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ యుతి వల్ల ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. శని దోషం బాగా తగ్గిపోయి, శుభయోగాలు పట్టడం ప్రారంభమవుతుంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి అనేక విషయాల్లో అదృష్టం వరిస్తుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 6:46 PM

Share
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారం, ఒత్తిడి బాగా ఉండడం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిఫలం లేని బాధ్యతలు మీద పడడం, జీతభత్యాల్లో ఎదుగూ బొదుగూ లేకపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.  ఈ శనితో మిత్ర గ్రహమైన బుధుడు కలవడం వల్ల శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి.

1 / 6
సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారికి అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవడం, ఆర్థిక పరిస్థితిలో పురోగతి లేకపోవడం వంటివి జరుగుతాయి. కుటుంబ, దాంపత్య సమస్యలు కూడా వీటికి తోడవుతాయి. త్వరలో బుధుడు ఈ శనితో కలవడం వల్ల కొద్ది రోజుల పాటు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. కొద్ది ప్రయత్నంతో ప్రతి పనీ నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

2 / 6
కన్య: సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ బాగా ఆలస్యం అవుతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి స్తంభించిపోతుంది. ఆర్థికంగా కూడా బాగా ఒత్తిడి ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి శనితో బుధుడు యుతి చెందినందువల్ల ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. శని ప్రభావం బాగా తగ్గిపోయి, ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో సైతం ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది.

3 / 6
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల సుఖశాంతులు లోపిస్తాయి. మనశ్శాంతి బాగా తగ్గుతుంది. పని భారం ఎక్కువగా ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. త్వరలో మిత్ర గ్రహాలైన శని, బుధుల కలయిక కారణంగా ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు క్రమంగా కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అన్నిటా పురోగతి ఉంటుంది.

4 / 6
కుంభం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కొనసాగుతోంది. దీని వల్ల ఎంత శ్రమపడ్డా ఫలితం బాగా తక్కువగా ఉంటుంది. ఆదాయం బాగా తగ్గుతుంది. రావ లసిన డబ్బు చేతికి అందదు. శని, బుధుల యుతి వల్ల ఆదాయం వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

5 / 6
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కొనసాగుతుంది. ఈ రాశిలో శని సంచారం వల్ల జీవితంలో ఏ విధమైన పురోగతీ ఉండదు. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. శని, బుధుల యుతితో ఈ ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గిపోతుంది. ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఏర్పడడం, వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడడం జరుగుతాయి. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.

6 / 6
Follow Us
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి

Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం