AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. సినిమాలు వదిలి సన్యాసిగా మారి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె తోపు హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఒక్క తప్పుతో సినిమాలు వదిలేసి సన్యాసిగా మారింది.

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. సినిమాలు వదిలి సన్యాసిగా మారి..
Gracy Singh
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2025 | 11:57 AM

Share

భారతీయ సినీపరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు సన్యాసిగా మారి ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే గ్రేసీ సింగ్.. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ 90వ దశకం సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో ఆమె ఒకరు. గ్రేసీ సింగ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

ఆ తర్వాత అజయ్ దేవగన్, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. 1997లో అమానత్ సీరియల్ ద్వారా నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేశారు. లగాన్ సినిమాతో 2001లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించగా.. అమీర్ ఖాన్ హీరోగా నటించారు. మదర్ ఇండియా, సలాం బాంబే సినిమాల తర్వాత లగాన్ చిత్రం విదేశీ భాషా విభాగంలో అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన మూడవ సినిమాగా నిలిచింది. 47వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో అత్యధిక అవార్డులు పొందిన చిత్రంగా నిలిచింది.

అక్కినేని నాగార్జున నటించిన సంతోషం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ చిత్రాలలో నటించడం ప్రారంభించింది. కానీ గ్రేసీ సింగ్ నటించిన చిత్రాలు భారీగా విజయం సాధించలేదు. దీంతో ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. 2013లో, గ్రేసీ బ్రహ్మ కుమారిస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత వారి నియమాలు నచ్చి వారి కార్యక్రమాల్లో పాల్గనడం స్టార్ట్ చేసింది.

చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న గ్రేసీ సింగ్ 2020లో సంతోషి మా.. సునయేన్ వ్రత్ కథయేన్ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తర్వాత ఆమె మళ్లీ నటించలేదు. ప్రస్తుతం ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది.

View this post on Instagram

A post shared by Gracy Singh (@iamgracysingh)

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే