AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్ప 2లో అలా వచ్చి ఇలా మాయం అయ్యింది..! బయట మాత్రం కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తుంది..

అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.

పుష్ప 2లో అలా వచ్చి ఇలా మాయం అయ్యింది..! బయట మాత్రం కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తుంది..
Pushpa2
Rajeev Rayala
|

Updated on: Nov 07, 2025 | 6:35 PM

Share

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప -2’. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో.. ఫహద్ ఫైజల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, దివి వడ్త్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది ఓ బాలీవుడ్ నటి. పైన పేర్కొన్న ఫోటోను గుర్తుపట్టారా.? సినిమాలో ఓ సీన్‌లో పుష్పరాజ్ ఎర్రచందనం ఇంటర్నేషనల్ డీల్ చేస్తాడు. ఆ డీల్‌లో సదరు వ్యక్తితో వచ్చిన చిన్నది.. ఈ బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఎవరు.? ఆమె బయట ఎలా ఉంటుంది. ఆ అమ్మడి ఇన్‌స్టా ఐడీ ఏంటి.?అంటూ  సోషల్ మీడియాలో సెర్చ్ చేశారు ఫ్యాన్స్. మరి ఆమె ఎవరో.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూశారా.? బయట ఆమె మాములుగా ఉండదు.. తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది.

ఐదు లక్షల కట్టి అద్దె ఇంట్లో ఉండేది.. నోట్లకట్టలపై నిద్ర.. కట్ చేస్తే అనాథలా

ఆ అందాల భామ మరెవరో కాదు.. ఆంచల్ ముంజల్. బీ-టౌన్ టెలివిజన్, పలు చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ. చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరకు పరిచయమైన ముంజల్.. 2008లో ‘ధూమ్ మచావో ధూమ్’ అనే సిరీస్‌తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2010లో ‘వి ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఘోస్ట్ బనా దోస్త్’, ‘పర్వర్రిష్’, ‘గుమ్రః’, ‘వెల్కమ్’, ‘బడే అచ్చే లగ్తే హాయ్’, ‘ప్రెట్ బాయ్స్’ లాంటి టీవీ షో‌లలో నటించిన ఈమె.. ‘ఘాయల్: ఒన్స్ అగైన్’, ‘ఆరక్షన్’, ‘ముంబై స్పెషల్ 6’ వంటి చిత్రాల్లో కనిపించింది.

చేసింది నాలుగు సినిమాలు.. రెండు హిట్స్ .. రెండు ఫ్లాప్స్..! కట్ చేస్తే ఇండస్ట్రీ నుంచి మాయమైంది

అలాగే తమిళంలో ‘సే’ అనే చిత్రం చేసింది. ఇక ఇప్పుడు ‘పుష్ప-2’ మూవీతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో ఈ అమ్మడు కనిపించింది ఒక్క సీన్ అయినప్పటికీ.. కుర్రాళ్ల ఈమె కోసం సోషల్ మీడియాలో తెగ వెతికారు. అటు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తుంది. కుర్రాళ్ళు ఈ అమ్మడి అందాలకు ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

50ఏళ్ల వయసులో ఇవేం కోరికలు తల్లి.. ఆ యవ్వారానికి పెళ్లితో పనేముందన్న హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి