సమ్మర్ ఫ్రూట్.. పులిచింత తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా?
Samatha
31 march 2026
యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం, ఈ చిన్నదాని అందానికి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
యాంకర్ శ్రీముఖి
అంతలా తన అందం, వాక్ చాతుర్యంతో ఈ బ్యూటీ ప్రతి ఒక్కరినీ కట్టుకుంటుంది. వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.
అందం, వాక్ చాతుర్యం
పటాస్ ప్రోగ్రామ్‌తో తెలుగు అభిమానులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, యాంకరుగా చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
పటాస్ ప్రోగ్రామ్
తర్వాత బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌కు వెళ్లి తన మాట తీరు, ఆటతీరుతో అందరి మనసు దోచేసింది. దీంతో ఈ బ్యూటీ బిగ్ బాస్ విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు.
బిగ్ బాస్
కానీ, చివరి నిమిషంలో ఈ చిన్నది రన్నర్‌గా నిలిచింది. కానీ అభిమానుల మనసు మాత్రం దోచుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయిపోయింది.
రన్నర్
వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అంతే కాకుండా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ, తన నటనతో అందరి మనసు దోచేస్తుంది.
ఫుల్ బిజీ
ఇక తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ మినీ ఫ్రాక్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.
మినీ ఫ్రాక్
వైట్ ఫ్రాక్‌లో చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.